టాలీవుడ్ లో రమ్య కృష్ణ రహస్య స్నేహితుడు ఎవరు..? ఇప్పటికి ఆ యవ్వారం కొనసాగుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు ..పెళ్లిళ్లు ..లవ్వులు.. డేటింగ్లు చాలా కామన్ . ఎంత పెద్ద బడా సెలబ్రిటీ అయినా సరే ..ఎవరో ఒక హీరోతో ఎఫైర్ మైంటైన్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉంటాయి . కాగా యంగ్ హీరోయిన్ పై అలాంటి వార్తలు వస్తే పర్వాలేదనుకోవాలి. కానీ పెళ్లయిపోయి చెట్టంత కొడుకు ఉన్న హీరోయిన్ పై కూడా అలాంటి రూమర్లు వినిపిస్తే .. ఏదో తేడాగా ఉందని అర్థం . ఎస్ ప్రజెంట్ ఇదే మాటలతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రమ్యకృష్ణను పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి హ్యుజ్ రేంజ్ అఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Mahesh Babu and Ramya Krishna Breaking all Over Internet! | 25CineFrames

ఎలాంటి పాత్రలైనా సరే కొట్టినపిండిగా తన కు తగిన్నట్టు మలుచుకొని నటించడంలో ఆమె నెంబర్ వన్ . ఇప్పటివరకు రామ్య కృష్ణ లాగా నటించే హీరోయిన్ ఇండస్ట్రీలో లేదని చెప్పాలి . అది పాజిటివ్ క్యారెక్టర్ కి కాదు నెగటివ్ క్యారెక్టర్ కి కాదు. ఎలాంటి క్యారెక్టర్ కైనా సరే పర్ఫెక్ట్ గా తన క్యారెక్టర్ని మ్యాచ్ చేసుకుంటూ.. మౌల్డ్ అప్ చేసుకుంటూ ఆ పాత్రలో జీవించేస్తుంది. అందుకే రమ్యకృష్ణ అంటే మన తెలుగు హీరోలకి కూడా చాలా ఇష్టం . అయితే రమ్యకృష్ణ తెలుగులో సినిమాలు చేస్తున్న టైంలోనే టాలీవుడ్ బడా హీరోతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపించాయి.

Cinema Gola !!!

ఇప్పుడు కాదు కొన్ని ఏళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . ఫైనల్లీ ఆ హీరోకి పెళ్లి అయిపోయింది . రమ్యకృష్ణ కి పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ ఇంకా రమ్యకృష్ణ ఆ టాలీవుడ్ హీరో తో రహస్య ప్రేమాయణం నడుపుతూనే ఉందని సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చెన్నైలో సెటిల్ అయినా రమ్యకృష్ణ అప్పుడప్పుడు ఆ టాలీవుడ్ హీరో కోసం హైదరాబాద్ వచ్చి మరి ఆ రహస్య స్నేహితుడునొ మీట్ అయి వెళ్తూ ఉంటుందట.

Ramya Krishna: బికినీలో రమ్యకృష్ణ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్.. liger  actress Ramya Krishna old swimsuit pics goes viral– News18 Telugu

కొన్నిసార్లు వీళ్ళ యవ్వారం మీడియా కంటపడినా ..కానీ ఆ జంట అలాంటిదేమీ పట్టించుకోకుండా లైట్ గా తీసుకొని .. చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఉండే బడా హీరోతో రమ్యకృష్ణ ఇప్పటికి ఆ రహస్య స్నేహం కానీ స్నేహాన్ని మెయింటైన్ చేస్తుంది అంటూ సినీ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్స్ కూడా రమ్యకృష్ణ గురించి గుసగుసలాడుకుంటూనే ఉంటారు. కాగా ప్రజెంట్ రమ్యకృష్ణ పలు సీనియర్ రోల్స్ తో జనాలను మెప్పిస్తుంది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ramya krishna, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news