ముహూర్తం ఫిక్స్ చేసిన పెళ్లిని రెండు సార్లు క్యాన్సిల్ చేసిన బన్ని..తెర వెనుక అంత తతంగం నడిచిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ..ఆ తరువాత తనదైన స్టైల్ లో ఒక్కొక్క సినిమాకి తనలోని మైనస్లను ప్లస్ గా మార్చుకుంటూ పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు . గంగోత్రి సినిమా లో చేసిన ఆ చిన్న నటుడేనా..ఇప్పుడు మనం పుష్ప సినిమాలో చూసిన పాన్ ఇండియా హీరో అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు . అంతలా తన మొదటి సినిమాకి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాకి చేంజ్ అయిపోయాడు బన్నీ .

How Allu Arjun fell in love with Sneha Reddy. On Throwback Thursday - India Today

ప్రజెంట్ బన్నీ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలాగే తెరకెక్కిస్తున్నాడు . ప్రస్తుతం బన్నీ పుష్పట్టు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్. కాగా ఇలాంటి టైం లో బన్నికి సంబంధించిన ఒక క్రేజీ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్గా బన్ని తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే . భార్యతో ఉండే రొమాంటిక్ పిక్ ని పోస్ట్ చేస్తూ.. హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అంటూ చెప్పుకొచ్చారు. స్నేహా సైతం రొమాంటిక్ గా విష్ చేసింది. ఈ క్రమంలోని బన్నీ పెళ్లి టైం లో జరిగిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి .

 

 

కాగా బన్నీ – స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే . కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన స్నేహారెడ్డిని పబ్ లో చూసిన బన్నీ.. ఫస్ట్ చూపులోనే ప్రేమించేసానని ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చాడు . ఈ క్రమంలోనే ఆ తర్వాత ఇంట్లోని పెద్దలకు చెప్పి పెళ్ళిని ఫిక్స్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే అల్లు అరవింద్.. స్నేహ రెడ్డి పేరు చెప్పగానే ఏం పెళ్లికొప్పుకునేలేదట. ఆమె గురించి ఎంక్వయిరీ చేసి.. బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్న తర్వాతనే పెళ్లికి ఓకే చేశారట .

Allu Arjun celebrates Dussehra with wife Sneha and kids, shares adorable family photo - India Today

కాగా వీళ్ళ పెళ్లికి రెండుసార్లు ముహూర్తాలు పెట్టి.. మరి క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట . మొదటిసారి ముహూర్తం ఫిక్స్ చేసినప్పుడు స్నేహ రెడ్డి బంధువులు చనిపోవడంతో పెళ్లిని క్యాన్సిల్ చేశారట . రెండోసారి ముహూర్తం పెట్టుకున్నప్పుడు మరో పర్సనల్ ప్రాబ్లం కారణంగా పెళ్లిని వాయిదా వేశారట. ఈ క్రమంలోని ముచ్చటగా మూడోసారి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని మరి స్నేహ రెడ్డి మెడలో తాళి కట్టాడు బన్ని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికీ ఆ టైం గుర్తు తెచ్చుకొని బన్ని-స్నేహ నవ్వుకుంటారట . ప్రజెంట్ ఈ జంట ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది..!!

Tags: allu arjun, film news, filmy updates, intresting news, latest news, latest viral news, sneha reddy, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news