కుర్రాళ్ల‌ను హీట్‌క్కించిన హెబ్బాప‌టేల్‌ను ఎడాపెడా వాడేసి కెరీర్ నాశ‌నం చేసింది ఎవరు..!

ఆదుకునే నిర్మాత కోసం ఏదైనా చేస్తానంటున్న హెబ్బా పటేల్. అవును తన వాలకం చూస్తుంటే అదే అనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఏళ్ళ తరబడి వెలగాల్సిన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. కానీ, కెరీర్‌లో సినిమాల పరంగా చేసిన కొన్ని పొరాట్లు అమ్మడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇంకో హీరోయిన్ అయితే తన కెరీర్‌ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేది.

Tollywood Actress Hebah Patel dazzles in this pictures | - Actresshebah,  Hebah Patel, Hebahpatel

కానీ, చాలామంది హీరోయిన్ల‌ మాదిరిగానే హెబ్బా పటేల్ కూడా మంచి కథలను ఎంచుకోవడంలో తడబడింది. నిర్మాతలు కూడా ఇలాంటి హాట్ బ్యూటీని వీలైనంత త్వరగా వాడేయాలని చక చకా అవకాశాలిచ్చేస్తారు. అదే సమయంలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హెబ్బా పటేల్ లాంటి హీరోయిన్స్ త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోదామని వచ్చిన అవకాశాన్ని వదులుకోరు.

Hebah Patel looks smoking hot in this sultry short dress -  TeluguBulletin.com

కథ ఏంటీ..? అందులో నా పాత్ర ఏంటీ అని గట్టిగా అడిగే అవకాశం ఉండదు. కొత్తగా వచ్చిన యంగ్ హీరోయిన్‌కి ఎవరూ సరిగ్గా కథ నరేట్ చేయరు. అదే త్వరగా హెబ్బా పటేల్ లాంటి మంచి కెరీర్ ఉన్న వారిని అడ్రస్ లేకుండా చేస్తుంది. కుమారి 21 ఎఫ్ తర్వాత అద్భుతమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్‌గా వెలగాల్సింది ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. హెబ్బా నార్త్ బ్యూటీ కావడంతో అందాల ఆరబోతకి ముద్దులు పెట్టడానికి ఎలాంటి అడ్డు చెప్పలేదు.

Hebah Patel ups her glam game with these stunning photos

అదే హెబ్బాకి ఇబ్బందులను తెచ్చిపెట్టిందని కూడా భావించవచ్చు. జున్ను లాగా ఉండే హెబ్బా అందాలను జుర్రుకోవాలని ఎవరికి ఉండదు. వరుసగా అలాంటి అవకాశాలు దక్కి కెరీర్ ఢ‌మాల్ అనింది. ఇప్పుడేమో ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా సై అంటుంది. అవి కూడా హెబ్బా పటేల్‌ను ఒడ్డుకి చేర్చడం లేదు. ప్రస్తుతం అమ్మడి పరిస్థితి ఎలా ఉందంటే తనకి మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతగాని దర్శకుడు గాని చెప్పినట్టు చేయడానికి అంటే ఎక్స్‌ఫోజింగ్ పరంగా రొమాన్స్ పరంగా రెడీగా ఉందట. మరి ఈ హాట్ బ్యూటీకి అవకాశం ఇచ్చి ఆదుకునే వారెవరో చూడాలి.