వాట్..మౌనిక రెడ్డి కంటే ముందే ..మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ చెల్లిని ప్రేమించాడా..?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ రెండో పెళ్లి చేసుకోవడం కామన్ గా మారిపోయింది. ఎటువంటి రిమార్క్స్ లేని స్టార్ హీరో లు కూడా ఉన్న భార్యకు విడాకులు ఇచ్చేసి మరి రెండో పెళ్లి చేసుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలాంటి న్యూస్ లే మనం వింటూ ఉన్నాం . కాగా రీసెంట్గా టాలీవుడ్ లో మంచు మనోజ్ పెళ్లి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటివరకు చాలా సైలెంట్ గా ఉన్న మంచు మనోజ్.. సడన్గా భూమా మౌనిక రెడ్డితో ఓ వినాయకుడి మండపంలో ప్రత్యక్షమై అందరికి కొత్త డౌట్లు పుట్టించారు . అప్పుడే మీడియా మనోజ్ ని తన పెళ్లిపై ప్రశ్నించగా ..ఇప్పుడు ఏది చెప్పను అంటూ మాట దాటేశారు.

Manchu Manoj and Mounika Reddy look perfect in first PHOTOS as husband and wife | PINKVILLA

ఈ క్రమంలోనే కొన్ని నెలలు సైలెంట్ గా ఉన్న మంచు మనోజ్ సైలెంట్ గా మంచు లక్ష్మి ఇంట్లో భూమా మౌనిక రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు . దీనికి సంబంధించిన వీడియో పిక్స్ అఫీషియల్ గా అభిమానులతో షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్ . కాగా ఈ క్రమంలోనే భూమా మౌనిక రెడ్డి .. మంచు మనోజ్ ల పెళ్లి సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లోనూ పెను ప్రకంపలను సృష్టించబోతుంది అంటూ సినీ విశ్లేషకులు.. రాజకీయ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో మంచు మనోజ్ కి సంబంధించిన మరో విషయం వైరల్ అవుతుంది. 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ 2019లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu | YS Vijayamma | Manastars - YouTube

నిజానికి ఆమెకు విడాకులు ఇవ్వడానికి మెయిన్ రీజన్ అప్పటికే మంచు మనోజ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న ఓ బ్యూటి చెల్లి తో ప్రేమాయణం నడపడమే కారణం అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . దానికి తగ్గట్టే మంచు మనోజ్ అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . తన కెరియర్ పై ఫోకస్ లేకుండా ఫుల్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించేవి. కాగా ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఆ స్టార్ హీరోయిన్ చెల్లి వేరే అతను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది . ఈ క్రమంలోనే ఫుల్ డిసప్పాయింట్ అయిన మంచు మనోజ్.. కొన్నాళ్లపాటు కుటుంబానికి ఇండస్ట్రీకి మొత్తం దూరంగా ఉన్నాడు అంటూ కూడా వైరల్ అయ్యాయి.

Know about Manchu Manoj Wife: Actor ties knot

ఫైనల్లీ ఆ బాధ నుంచి మౌనిక రెడ్డినే అతని బయటపడేసిందని ..ఆ కారణంగానే మౌనిక రెడ్డితో ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి.. ఫైనల్లీ పెళ్ళి వరకు వెళ్లి ఇప్పుడు భార్యాభర్తలు గా మారారని సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ పేరు మరోసారి మీడియాలో వైరల్ అవుతుంది . త్వరలోనే మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి . అయితే దీనిపై ఇప్పటివరకు మంచు మనోజ్ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన చేయలేదు. చూద్దాం మంచు మనోజ్ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, manchu manoj, mounika reddy, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news