ఆ బడా డైరెక్టర్ రూమ్ కి పిలిచి..బె** పై.. భోరుమ‌న్న‌ విష్ణుప్రియ..!

పోవే పోరా కార్యక్రమం ద్వారా యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ బుల్లితెర షోలలో ఎక్కువగా పనిచేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తన అల్లరితో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె ఇటీవ‌ల కాలంలో టీవీ షోలకు దూరంగా.. సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటోంది. అంతేకాదు బిగ్ బాస్ మానస్ తో కలిసి ఆల్బమ్ సాంగులు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న విష్ణు ప్రియ తన సినీ కెరియర్ లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

Anchor Vishnu Priya Hot Stunnig Photos - The Leo News | Telugu News

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం గా మారిపోయింది. ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఎవరూ కూడా ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు మీటు ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది ఫలానా డైరెక్టర్ లేదా ఫలానా ప్రొడ్యూసర్ తమ కోరికలు తీర్చమన్నారని పక్కలోకి కూడా రమ్మన్నారు అంటూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా చెబుతున్నారు.

ActrssHD on Twitter: "Vishnu Priya 🥵😍 https://t.co/HQY356xoLy" / Twitter

మరికొంతమంది వారి పేర్లను కూడా ధైర్యంగా బయటకి చెబుతూ.. న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారికి మాత్రం న్యాయం జరుగుతున్న భరోసా మాత్రం ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ లిస్టులోకి యాంకర్ విష్ణు ప్రియ కూడా చేరిపోయింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు ప్రియ.. సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించీ అందరికీ తెలుసు.. నన్ను కూడా సినిమా అవకాశాల పేరుతో ఒక బడా డైరెక్టర్ వాడుకోవాలని చూశాడ‌ని వాపోయింది.

Actress Vishnu priya raises the hotness quotient in these pictures | Actress Vishnu Priya Raises The Hotness Quotient In These Pictures - Actressvishnu

అలా బెడ్ రూమ్ కి పిలిచి అంటూ ఎమోషనల్ అయింది విష్ణు ప్రియ.. అవకాశాలు ఇవ్వాలంటే తమకు కమిట్మెంట్ ఇవ్వాలంటూ చాలా మిస్ బిహేవ్ చేసాడు అని ఆమె తెలిపింది.. సినిమాలో అవకాశం ఇస్తాను.. మరి నా కోరిక తీరుస్తావా అని ఆ డైరెక్టర్ చాలా డైరెక్ట్‌గా అడిగాడు అంటూ తెలిపింది. ఇకపోతే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలు అని చెప్పడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.