ఎద అందాలతో హీట్ పుట్టిస్తున్న విష్ణు ప్రియ…!?

విష్ణు ప్రియ భీమినేని.. పరిచయం అక్కర్లేని పేరు.. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఎద అందాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకుంటూ హల్ చల్ చేస్తోంది.. బుల్లితెరపై ‘పోవే పోరా’ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. అనంతరం పలు షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. తన అందం, మాటలతో అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ షార్ట్ ఫిల్మ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

అయితే ఈ హాట్ బ్యూటీకి బుల్లితెరపై పెద్దగా అవకాశాలు రావట్లేదు..అవకాశాల కోసం ఈ అమ్మడు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాల్లోనూ తళక్కున మెరుస్తోంది. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. అవకాశాల కోసం ఎలాంటి క్యారెక్టర్ అయినే చేసేందుకు వెనుకాడటం లేదు.. తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు.

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలోనూ విష్ణు ప్రియ అందాటు ఆరబోసింది. విష్ణు ప్రియ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ బ్యూటీ అందాలు చూసిన ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. ఒకప్పుడు వరుస పెట్టి షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉండే ఈ అమ్మడుకు బుల్లితెర అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో యాంకరింగ్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది.

అప్పుడప్పుడు ‘జబర్దస్త్’, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ లో డ్యాన్స్ చేస్తుంది. మరోవైపు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరి ఈ బ్యూటీ అక్కడ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. తాజాగా విష్ణు ప్రియకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది.

Tags: latest news, photos, viral, Vishnu Priya, ఫోటోగ్రఫీ, వైరల్