రికార్డు స్థాయిలో విజయ్ ‘వరిసు’ కేరళ రైట్స్

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా విజయ్ ‘వరిసు’ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో డబ్ చేయనున్నారు. ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా కేరళ హక్కులు ఆరు కోట్లకు అమ్ముడయ్యాయి. కేరళలో విజయ్ సినిమాకు ఇదే అత్యధిక రికార్డు.ఈ చిత్రంలో విజయ్,రష్మిక ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈరోజు విడుదలైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags: director Vamsi Paidipally, kollywood news, Thalapathy Vijay, tollywood news, varisu movie rights, vijay varisu movie