“ఆడదానిలో ప్రతి మగాడికి అదే కావాలి”.. క్యాస్టింగ్ కౌచ్ పై బోల్డ్ గా స్పందించిన విద్యా బాలన్‌.. !!

బాలీవుడ్ యాక్టర్స్ విద్యాబాలన్ ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ జోడిగా బసవతారకం పాత్రను పోషించింది. ప్రస్తుతం విద్యాబాలన్ క్యాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అవుతూ ఆమె ఫేస్ చేసిన ఇబ్బందులను గురించి చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యాబాలన్ ఆచితూచి సినిమాలు చేస్తూ సినిమాల్లో స్టార్డం సంపాదించుకుంది.

ABP Ideas Of India: Have Been Working With A Healer For Past 11 Years, In  Best

అంత పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ ప్రస్తుతం కాస్టింగ్ గురించి రియాక్ట్ అవుతు తను కూడా కాస్టింగ్ కౌచ్ లోని ఒక ప్రాబ్లం ఎదుర్కోవలసి వచ్చిందని.. అయితే తెలివిగా దాని నుంచి తప్పించుకున్నాను అని చెప్పింది. ఒక దర్శకుడు తనతో మిస్ బిహేవ్ చేశాడని.. లక్కీగా కాస్టింగ్ కౌచ్ వ‌ల‌లో తాను పడలేదని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చేముందు ఆమెను అక్కడ పరిస్థితుల గురించి చాలామంది హెచ్చరించారని తెలిపింది.

Watch The Dirty Picture - Disney+ Hotstar

త‌న ఇంట్లో వారు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఒప్పుకోలేదని.. అయితే ఇప్పటివరకు తాను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయ‌క‌పోయినా.. దాని నుంచి త‌ప్పించుకున్నాన‌ని మాత్రం చెప్పింది. విద్యాబాలన్ ఒక యాడ్ షూటింగ్ టైంలో చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ తనతో మిస్ బిహేవ్ చేశారని.. సినిమా స్టోరీ చెప్తానని కేఫ్‌ కథ గురించి చెప్పి.. మిగిలిన క‌థ రూమ్ కి వెళ్లి చెప్పుకుందాం అని అన్నాడట. ఆ టైంలో విద్య ఒక్క‌టే ఉండడంతో కొద్దిగా భయపడినా సరే అని ఒప్పుకొని రూమ్ కి వెళ్ళిందట. తను ఆ సమయంలో తెలివిగా రూమ్ డోర్‌ను తెరిచే ఉంచి కథను చెప్పమంద‌ట‌.

Despite all my flab overflowing, people say I was sexiest in The Dirty  Picture: Vidya

దీంతో అతడికి ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. ఆ క్షణం అలా చేయమని నాకు ఎవరు చెప్పలేదు నేనే కాస్త తెలివిగా ఆలోచించి ఆ స్టెప్ తీసుకున్నాను నన్ను నేను కాపాడుకోగలిగాను అని తను ఫేస్ చేసిన ప్రాబ్లంను చెప్పుకొచ్చింది విద్యాబాలన్.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, vidya balan, viral news