పెళ్లిపై వ‌ర‌ల‌క్ష్మి బోల్డ్ కామెంట్స్‌… ఏమ్మా నీకు ఒక్క మొగుడు స‌రిపోడా…?

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు వరలక్ష్మీ శరత్​కుమార్​. సీనియర్​హీరో, నటుడు శరత్ కుమార్​ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ మొదట హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ కాలేదు. తర్వాత ఆర్టిస్ట్ గా సూపర్ సక్సెస్ అయింది. అందుకే ఆమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.

Varalaxmi says she is not going to marry Vishal

రీసెంట్‌గా వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటి. ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఎప్పుడు ; చేసుకుంటారు అంటూ యాంకర్ అడిగిన ప్ర‌శ్న‌కు వరలక్ష్మి అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ? పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడి మొహమే చూస్తూ ఉండాలి కదా.. నాకు రాజకీయాల్లోకి రావాలనేది నా లక్ష్యం అని చెప్పింది.

Varalaxmi Sarathkumar Photos, Varalaxmi Sarathkumar Hot Stills, Varalaxmi  Sarathkumar Images, Varalaxmi Sarathkumar Wallpapers

ఇక పెళ్లి విషయానికి వస్తే ప్రేమ లేనిదే పెళ్లి చేసుకోవడం కష్టం.. ప్రేమించకుండా పెళ్లి చేసుకోలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. నెటిజన్లు మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కి ఒక మొగుడు సరిపోడేమో.. అందుకే ఇలాంటి కామెంట్లు చేసిందంటూ ఆమెపై అదిరిపోయే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక రాజకీయల్లో ఈమె ప్రస్థానంలో ఎలా కొనసాగుతుంది ? అనేది కూడా ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.