టాలీవుడ్ లో రాణించాలని తెలుగు అమ్మాయిలకు ఉంటుంది. అయితే ఇక్కడ పద్ధతులు వేరు.. వాటికి ఇంట్లో వాళ్ల పర్మిషన్ ఉండదు. అందుకే ఇలా వచ్చి అలా వెళ్లిపోయే హీరోయిన్స్ ని చూశాం. అయితే గ్లామర్ షో విషయంలో తెలుగు అమ్మాయిలకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ముంబై భామల్లా రెచ్చిపోవడం మన వాళ్లు చేయలేరు. అయితే కొందరు మాత్రం ముంబై భామలకు పోటీ ఇచ్చేలా అదరగొడుతుంటారు.
వారిలో ఖచ్చితంగా వకీల్ సాబ్ బ్యూటీ Ananya Nagalla ఉంటుంది. అంతకుముందు మళ్లేశం సినిమాలో నటించిన ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అంజలి, నివేదా థామస్ లతో కలిసి నటించింది. ఆ సినిమాతో అమ్మడి క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ తోనే సోషల్ మీడియాలో తెగ రచ్చిపోతుంది అనన్యా.
లేటెస్ట్ గా Ananya Nagalla తన హాట్ ఫోటో షూట్ తో మరోసారి ప్రేక్షకులను అలరించింది. సండే రోజు హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది అనన్యా. తొడల అందాలకు ఆడియెన్స్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారని చెప్పొచ్చు. మరి తెలుగు అమ్మాయి అయ్యుండి ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటే అనన్యా స్టార్ హీరోయిన్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉందని చెప్పొచ్చు.