“నోరు ముయ్.. న్యూడ్‌గా ఆ డైరెక్టర్ ని సుఖపెట్టావా..? లేదా..?” ..ప్రూఫ్ లతో రెచ్చిపోయిన ఉమర్ సైంధు..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సెలీనా జెట్లీ, దుబాయ్ ఫిల్మీక్రిటిక్ ఉమైర్ సంధు మధ్య ట్విట్టర్ వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఉమైర్‌ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ సినిమా సెలబ్రిటీలను టార్గెట్గా చేసుకొని కాంట్రవర్సీ పోస్టులతో రెచ్చిపోతున్నాడు. కేవలం అతడు తన ఫాలోయింగ్ పెంచుకునేందుకే ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అసలు ఉమైర్ మాటలు నమ్మవద్దు అన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.

Fardeen Khan did liplock with 7 years younger Hindu actress Celina Jaitley  career was over after becoming mother of three children - 7 साल छोटी हिंदू  एक्ट्रेस संग फरदीन खान ने किया

తాజాగా బాలీవుడ్లో ఒకప్పటి హీరోయిన్ సెలీనా జెట్లీని టార్గెట్ చేస్తూ సినిమా ఛాన్స్ కోసం బాలీవుడ్ తండ్రి కొడుకులు ఫిరోజ్ ఖాన్, ఆయన కుమారుడు ఫ‌ర్దీన్ ఖాన్‌తో చాలాసార్లు పడకను పంచుకున్నావు అని కామెంట్ చేశాడు. దీనికి సెలీనా ఘాటు కౌంట‌ర్ ఇచ్చింది. మిస్ట‌ర్ ఉమైర్ సంధు నీ శున‌కానందం బ‌య‌ట పెట్టేలా ఈ పోస్టు ఉంది.. ఈ పోస్టును బ‌ట్టి చూస్తే శీఘ్ర స్కలన సమస్య ( అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌) ఉన్నట్లు అనిపిస్తోంది.. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి వైద్యం చేయించుకోమ‌ని స‌ల‌హా ఇచ్చింది.

ఈ కౌంట‌ర్ ఉమైర్‌కు మండిపోయ‌లే చేసింది. వెంట‌నే ఉమైర్ నోర్మూయ్‌.. నువ్వో సీ గ్రేడ్ యాక్ట‌ర్‌… నీ సినిమాలు ఫోర్న్ సినిమాల్లా ఉంటాయి… నువ్వు డ‌బ్బున్న ఓడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యావు… జనాషీన్ సినిమా కోసం ఆడిషన్స్ కు వెళ్లి డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ఎదుట మొత్తం న్యూడ్‌గా నుంచున్నావా ? లేదా ? అని ప్ర‌శ్నించ‌డంతో పాటు సెలీనా న‌టించిన సినిమా సినిమా పోస్టర్లను కూడా షేర్ చేశాడు.

ఈ పోర్నోగ్రఫీ సినిమాల్లో నీ న‌ట‌న‌కు పద్మశ్రీ అవార్డుకు ఇవ్వాల‌ని కూడా వెట‌కారం చేశాడు. ఏదేమైనా సెలీనా, ఉమైర్ ట్విట్ట‌ర్ వార్ ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఇది ట్విట్ట‌ర్‌ను బాగా హీటెక్కించేలా ఉంది.

Tags: filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, star director, Star Heroine, telugu news, trendy news, umair sandhu, viral news