మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ !

హిట్ సినిమాలుతో పాటు , ఫ్లాప్‌ల సినిమాల కలయిక ట్రాక్ రికార్డ్ ఉన్న మంచి దర్శకుడు.ఆ డైరెక్టర్ పొడుగ్గా, మంచి మాటకారి అంతే కాకుండా ఆ దర్శకుడు బాగా చదువుకున్న వర్కింగ్ ప్రొఫెషనల్‌ని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.కానీ వారు చాలా త్వరగా విడిపోయారు.వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు.

తన భార్య నుండి విడిపోయిన తరువాత, ఆ డైరెక్టర్ తరువాత ఒక అగ్ర నటితో ఎఫైర్ పెట్టుకున్నాడు.అయితే ఆమె ఈ దర్శకుడిని లేదా సీనియర్ ఫిల్మ్ మేకర్ కొడుకును పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఆమె ప్రస్తుతం ఒంటరిగా ఉండిపోయింది.ఇప్పుడు ఈ దర్శకుడు మరో అమ్మాయితో ప్రేమలో పడినట్లు సమాచారం. తన మొదటి భార్య లాగా ఈ మహిళ కూడా సినిమా రంగానికి చెందినది కాదు.

అతను ఆమెను ఒక పార్టీలో కలుసుకున్నాడట.ఆమెతో డేటింగ్ కూడా స్టార్ట్ చేసాడంట..ఈ మధ్యన తన సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతుండటంతో, అతను ఈ ఖాళీ సమయాన్ని ఆమెతో డేటింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.కొత్త ప్రేమ సంబంధంతో ఈ డైరెక్టర్ ఈసారి అదృష్టవంతుడు అవుతాడా? లేదా ? మరి వేచి చూడాల్సిందే.

Tags: director and heroins affairs, telugu directors, tollywood directors affairs, tollywood heroins