ఐటమ్ సాంగ్స్ కోసం తొడ అందాలు చూపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్

చాలామంది చెప్పినట్లు, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. పూనమ్ బజ్వా 2005లో మొదటి సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్.అయితే ఆమె తెలుగు, తమిళం మరియు మలయాళ పరిశ్రమలలో నటిస్తుంది .తెలుగులో చాలా గ్యాప్ తర్వాత 2019లో ఎన్టీఆర్ కథానాయకుడులో ఎన్టీఆర్ కూతురి పాత్రలో నటించింది.ఆ చిత్రంలో ఆమె కాస్త లావుగా కనిపించింది కానీ ఆ తర్వాత వెంటనే తన శరీర బరువును తగ్గించుకుని, కావాల్సిన బాడీ షేప్ పొందడం ద్వారా నెటిజన్లకు షాక్‌లు ఇవ్వడం ప్రారంభించింది.

ఆమె ప్రతిసారీ గ్లామర్‌తో తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్ట్ చేస్తూనే ఉంది.నాభి కింద చీర నుండి తొడల ప్రదర్శనల నుండి టూ పీస్ బికినీ వరకు.. ప్రతి సందర్భంలోనూ ఆమె తన గ్లామర్ షో చేస్తూనే ఉన్నది .అంతే కాకుండా తెలుగు మరియు కన్నడ పరిశ్రమలలో కొన్ని ఐటెమ్ సాంగ్స్ చేయడానికి పూజా ట్రై చేస్తుంది .నిజానికి అదే ఆమె ఆశయమైతే, దర్శకులు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకొనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. తన సత్తాను నిరూపించుకోవడానికి ఆమె కావాల్సినంత స్కిన్ షో చూపిస్తుంది .

Tags: heroin poonam bajwa, poonam bajwa thighs pics, telugu news, tollywood news