ఆలీ ఈ పేరు మన తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు వుండరు . సీతాకోక చిలుక సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు .అప్పటినుండి అలీ గారు 1000 పైగా చిత్రాలలో నటించారు . తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి అందరిని మేపించారు .అలీ చైల్డ్ ఆర్టిస్ట్స్ గా తన కెరియర్ ను ప్రారంబించారు , అప్పటినుంచి ఎన్నో సినిమాలలో చేస్తూ మంచి కమిడియన్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని సినిమాలలో హీరోగా అవకాశాలు కూడా వచ్చాయి ,వచ్చినవి చేసుకుంటేనే వుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . సినిమాలలోనే కాకుండా టీవీ షో లో కూడా అలీ గారు సందడి చేస్తున్నారు .అటు కెరియర్ లోనే కాకుండా వ్యక్తిగతoగా కూడా అలీ గారు బాగా స్థిరపడ్డారు .
అందరు అలీ గారిని ఒక మంచి ఫ్యామిలీ మెన్ అంటారు ,ఆయన ఫ్రీ టైం లో ఎక్కువగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు .అలీ గారి భార్య జుబేదా కూడా ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ సందడి చేస్తున్నారు .అలీ కి ముగ్గురు పిల్లలు వారిలో పెద్ద అమ్మాయి పాతిమా . పాతిమా ఈ మధ్య తన డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసింది . అయితే తన కూతురు డాక్టర్ అవ్వాలని అలీ గారి కల అంట .పాతిమా తన తండ్రి కలను కలను నెరవేర్చింది దానితో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు వారంతో సంతోషించారు .ఇది ఇలా వుంటే ఇప్పుడు అలీ గారు మరొక శుభవార్తని తమ అభిమానులతో పంచుకున్నారు అది అంటేంటే తమ కూతురు ఫాతిమా కి పెళ్లి కుదిరిందట .తమ కూతురి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఈ వార్తను అయన సోషల్ మీడియా లో షేర్ చేశారు .తన కుటుంబసభ్యులు ఇంకా అనేక మంది అతిధుల మధ్య ఎంతో అంగరంగావైభవంగా జరిపించారు .ఫంక్షన్ లో కుటుంబసభ్యులు అందరు ఆటపాటలతో సందడి చేస్తూ దంపతుల్ని ఆశ్వీరదించారు .