ఈ అట్ట‌ర్‌ప్లాప్ ఐరెన్‌లెగ్ కృతిశెట్టిపై మోజుప‌డ్డ బ్లాక్ హీరో.. ఏం చేశాడో తెలుసా…!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే భారీ బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస‌ సినిమాల్లో నటించి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. అదే సమయంలో ఆ విజయాల దగ్గర్నుంచి కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతూ వచ్చాయి. ఏకంగా కృతిశెట్టి ఆరు ప్లాప్‌ల‌ను తన ఖాతాలో వేసుకుంది.

Actress Krithi Shetty as Sangeeta in Uppena Movie First Look Poster Released | Moviegalleri.net

 

ఈ సమయంలో కృతికి అవకాశాలు రావటం కష్టమే అనుకున్నారు . కానీ కృతి శెట్టి కి ఎన్ని ప్లాప్‌లు వచ్చినా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఐరన్ లెగ్ ముద్దుగుమ్మకు ఓ సౌత్ ఇండియన్ బ్లాక్ హీరో ఇష్టపడి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చారట. ఇప్పటికే కృతి శెట్టి తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్ లో ఓ చాన్స్ కొట్టేసింది.

Krithi Shetty spills a bean on her character in Suriya's Vanangaan - Tamil News - IndiaGlitz.com

ఇప్పటికే సూర్య 41వ సినిమాలో ముందుగా కృత్తి శెట్టిని హీరోయిన్గా అనుకున్నారు. అంతేకాకుండా సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా అనుకొని చివరలో వేరే అమ్మాయిని తీసుకున్నారు.. కానీ ఇప్పుడు కోలీవుడ్ బ్లాక్ స్టార్ విశాల్ మాత్రం కృతి శెట్టికి ఆఫర్ ఇచ్చారట.

Krithi Shetty To Play The Leading Lady Opposite Vishal

విశాల్ హీరోగా పాండ్య రాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. విశాల్ సినిమా అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ విధంగా కృతి శెట్టి తెలుగులో అవకాశాలు రాకపోయినా కోలీవుడ్లో తన మొదటి సినిమా అవకాశాన్ని తెచ్చుకుంది. ఈ సినిమాతో అయినా ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ట్రాక్లోకి వస్తుందో లేదో చూడాలి..?