ఈ టాలీవుడ్ స్టార్ హీరోకు అదేం పిచ్చి… సెకండ్ హ్యాండ్ హీరోయిన్లు అంటేనే ఇంత మోజా…!

ఏ రంగంలో అయినా మహిళలను లోబరుచుకోవాలని వారి కంటే పెద్ద పొజిషన్లో ఉన్న మగవారు చూస్తూ ఉంటారు. అలా ఆ ప్రతి ఒక్కరిలో మృగవంచ అనేది ఉంటుంది. అయితే దానికి లొంగిపోయేవాళ్లు కొంతమంది ఉంటారు. అటువంటి వాటి జోలికి పోకుండా కష్టపడి జీవించే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. డబ్బు పేరు కోసం కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి వాటికి సినీ పరిశ్రమ కూడా మినహాయింపు కాదు.. గ్లామర్ ప్రపంచం కాబట్టి హీరోయిన్ కావాలనుకునే వారిని లోబర్చుకునే వారి సంఖ్య కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది.

ఈ గ్లామర్ ప్రపంచంలో ఉన్నా ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతమంది ఇదొక్కటే మార్గం అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ హీరోలు, హీరోయిన్ల మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఓ హీరో గురించి తెలుసుకుందాం. ఈయన టాలీవుడ్ లోనే స్టార్ హీరో దాదాపు ఈయన కెరీర్ క్లోజ్ అయిపోయింద‌నుకున్న సమయంలో ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇతను అంటే అభిమానించే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంత పెద్ద హీరో అయినా ఇతనిలో హుందాతనం ఉండదు.

తాను స్టార్ హీరో అనే విషయం మర్చిపోయి చాలా చీప్ పనులు చేస్తూ ఉంటాడట. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే హీరోలకు హీరోయిన్లతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ వారితో తమ కోరికలను తీర్చుకోవాలని ఉంటుంది. కానీ ఈ హీరోకి మాత్రం సెకండ్ హీరోయిన్ల పిచ్చి ఎక్కువ.. తను నటించే ఏ సినిమా షూటింగ్ సెట్‌లో కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్లతోనే మాట్లాడుతూ ఉంటాడ‌ట‌. అలాగే మెయిన్ హీరోయిన్ తో చేయాల్సిన రిహార్సల్స్ అన్నీ కూడా ఈ సెకండ్ హీరోయిన్ తోనే చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మెయిన్ హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్ల‌కు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే మెయిన్ హీరోయిన్ కు కోపం రాకుండా ఉంటుందా..!

ఈ హీరో ఓ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇదేవిధంగా ప్రవర్తించడంతో మెయిన్ హీరోయిన్ అక్కడున్న వారికి చెప్పి ఆ సినిమా సెట్ నుంచి బయటకు వెళ్లిపోయిందట. అయితే ఆ తర్వాత ప్రొడ్యూసర్లు.. ఆమె మేనేజర్ ను బ్రతిమలాడే ఆమెను వెనక్కి తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దర్శక నిర్మాతలు చేసేది ఏమీ లేక ఈ హీరోకి ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కార్వాన్ లో చూసుకోవాలని ఆ స్టార్ హీరోను బ్రతిమిలాడారట. అప్పటినుంచి ఆ స్టార్ హీరో అదే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.