ఈ మొక్క కొవ్వుని ఈజీగా తగ్గిస్తుందట… అది ఏంటో తెలుసా..!

ఈ మొక్క కోవ్వుని కరిగించేసి అధిక బరువు సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. అంతేకాదు ఓబెసిడి, ఫ్యాటీ లివర్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఎలాంటి వ్యాయమాలు, ఎక్సర్సైజులు చేస్తే ఎలాగైతే బరువు అదుపులో ఉంటుందో అలానే ఈ మొక్క కూడా చేస్తుందట. దీని ఆకులు ఆరోగ్యంలో భాగంగా చేసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గుతారట.

తమ పూర్వికులు ఈ మొక్క నుంచి తయారుచేసిన షాన్ కుచా అనే పానీయాన్ని వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇది పిత్తాశయానికి సంబంధించిన సమస్యలను నివారిస్తుందని వారు బలంగా నమ్మేవారట. అయితే తాము ఈ మొక్కపై జరిపిన పరిశోధనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలో పెరుగుపోయిన కొవ్వుని కరిగించడం గుర్తించినట్లు చెప్పారు.

అలాగే రక్తంలో నా ప్రోటీన్ లు , కొవ్వుల స్థాయిని మెరుగుపరుస్తుందని, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను అందజేస్తుంది. అలాగే లివర్ సమస్య ఉన్నవారికి లివర్ సైతం మెరుగుపడుతుంది. ఈ మొక్కని మల్లోటస్ ప్యూరెటియానస్ అని పిలుస్తారు. ఇది కొవ్వు నిల్వలను నివారించి బరువుని అత్యంత ఈజీగా తగ్గిస్తుంది.

తమ పరిశోధన బృందం యాంటీ బబేసిటీ ఆహార పదార్థాలు కోసం పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోనూ ఈ మొక్కపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. అంతే కాదు యాంటీబెసిటీ డైట్ లో ఇది చక్కటి ఆహారంగా ఈ మొక్కను సూచించారు. ఇది ప్రజలను ఆరోగ్యంగా ఉంచి వారి ఆరోగ్యం మరింత పెంచుతుందని తెలియజేశారు.