అనుష్క‌శ‌ర్మ‌తో పెళ్లికి ముందే విరాట్ కోహ్లీ ఎఫైర్లు న‌డిపిన హీరోయిన్ల లిస్ట్ ఇదే… క‌త్తిలాంటి ఫిగ‌ర్లే..!

ఇండియాన్ సెలబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ. ఒకరు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 వ సంవత్సరంలో వివాహ బంధం ద్వారా శాశ్వతంగా ఒక్కటయ్యారు. ఆరేళ్ల వీరిద్దరి దాంపత్య జీవితంలో వీరికి ఒక పాప కూడా జన్మించింది. వీరిద్దరూ ఒక్కరికి ఒకరు ఎంతో ప్రేమగా ఉంటూ ఎంతోమంది కొత్త జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మతో పెళ్లికి ముందు ఎందరో హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నారట. ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సారా జేన్ డయాస్ మిస్ ఇండియా 2007 , విరాట్ కోహ్లీ అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అయిన తర్వాత ఆమెతో డేటింగ్ చేశాడని పుకారు వచ్చింది. సీనియర్ భారత జట్టుకు అరంగేట్రం చేయడానికి ముందు కోహ్లి ఈ వార్తలతో ముఖ్యాంశాలలో నిలిచాడు. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌లు మీడియా సంస్థలు సారా, కోహ్లీ ఒకరికొకరు డేటింగ్‌లో ఉన్నారని పేర్కొన్నాయి. సారా పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో హీరోయిన్ కూడా నటించింది.

ఇక తర్వాత విరాట్ కోహ్లీ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా తో కలిసి ఒక మొబైల్ యాడ్ షూటింగ్ లో పని చేసాడు. ఈ యాడ్ షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరు ప్రేమలో పడినట్టు కొంత కాలం డేటింగ్ చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అప్పట్లో కోలీవుడ్ మీడియా దీని గురించి పెద్ద రచ్చే చేసింది. అయితే తమన్నా ఈ వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు.

ఇక క‌న్న‌డ స్టార్ హీరోయిన్ మోడల్ సంజ‌నా గల్రానీ మాజీ IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరినప్పుడు ఈ విరాట్‌తో ప్రేమలో పడింది. విజయ్ మాల్యా పార్టీలో కోహ్లిని సంజన కలిసిందని వార్తలు కూడా వచ్చాయి.

virat and Sarah Jane Dias 16.12.17-1 - Newstrend

విరాట్ ఇజాబెల్లె లైట్ చాలా సంవత్సరాలుగా ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. వీరిద్దరూ 2012 నుండి 2014 వరకు డేటింగ్‌ చేశారు. ఇజాబెల్లే ఒక ఇంటర్వ్యూలో గతంలో కోహ్లీతో తన సంబంధాన్ని కూడా ధృవీకరించారు. ఆమె మాట్లాడుతూ అవును, మేము రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఈ సంబంధం పరస్పర అంగీకారంతో ముగిసింద‌ని చెప్పింది.

Virat Kohli Actress Girlfriends Relationships before marrying Anushka Sharma Tamannah Bhatia Sarah Jane Dias | Anushka से पहले इन एक्ट्रेसेज संग प्यार में पड़ चुके हैं 'बर्थडे बॉय' Virat Kohli! | Hindi News,

విరాట్ కోహ్లి ఫుల్ పాపులారిటీ వచ్చిన త‌ర్వాత‌ అతనితో సంబంధం ఏర్పరచుకున్న మొదటి అమ్మాయి సాక్షి అగర్వాల్. కోలీవుడ్ హీరోయిన్‌ చాలా కాలం పాటు విరాట్‌తో డేటింగ్ చేసిన‌ప్ప‌టికి ఎక్కువ కాలం క‌లిసి ఉండాలేక‌పోయ‌రు. ఆ తర్వాత విరాట్- అనుష్క శర్మని పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉంటున్నాడు.