మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన టాప్ 10 డైరెక్టర్ వీళ్లే…..!!

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగానే కొంతమంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ మొదటి సినిమాతోనే సక్సెస్ కావడం అనేది చాలా కష్టం. కానీ కొంతమందికి అప్పుడప్పుడు ఆ అదృష్టం కలుగుతూ ఉంటుంది. ఫస్ట్ సినిమా తోనే విజయం అందుకున్న అలాంటి స్టార్ డైరెక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఎస్. ఎస్. రాజమౌళి: స్టూడెంట్ నెంబర్ 1

పూరి జగన్నాథ్: బద్రి

బోయపాటి శ్రీను: భద్ర

వి. వి. వినాయక్: ఆది

శ్రీవాస్: లక్ష్యం

అనిల్ రావిపూడి: పటాస్

తేజ: చిత్రం

సందీప్ వంగ: అర్జున్ రెడ్డి

కళ్యాణ్ కృష్ణ: సోగ్గాడే చిన్ని నాయనా

కొరటాల శివ: మిర్చి

ఇలా అనేక సినిమాలతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వంగానే హిట్స్ కొట్టిన వాళ్లు వీరంతా.