పెళ్లయ్యాక కూడా వేరే హీరోల‌తో ఘాటు సీన్లు చేస్తోన్న స్టార్ హీరోయిన్లు వీళ్లే….!

గతంలో చాలామంది స్టార్స్ పెళ్లయిన తర్వాత వేరే న‌టుల‌తో లిప్ కిస్ చేసే సీన్లను చేయడానికి నిరాకరించేవారు. ఇటీవల అలా కాదు.. పెళ్లయిన తర్వాత కూడా చాలామంది స్టార్స్ ఇతర న‌టుల‌తో రొమాన్స్ సీన్లలో నటించడానికి నిరాకరించకపోగా.. వారి యాక్టింగ్‌తో చాలామంది ప్రేక్షకులకు ఆ సినిమాపై మరింత ఆసక్తి కల్పిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా వేరే నటులతో ఘాటు సన్నివేశాలు నటించిన స్టార్లు ఎవరో ఒకసారి చూద్దామా..!

కియారా అద్వానీ :
సిద్దార్ద్ మల్హోత్రా – కియారా ఈ జంట ఇటీవల పెళ్లి పీటలు ఎక్కి ఒకటైన సంగతి తెలిసిందే. ఈ జంట అభిమానులు చాలామంది వారి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం కియారా సత్య ప్రేమ్ కి కథ అనే సినిమాలో కార్తీక్ ఆర్యన్ తో రొమాంటిక్ ప్రేమ కథను నటిస్తుంది. ఈ సినిమాలో మొదటి టీజర్, పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కీయారా.. కార్తీక్ ని లిప్ కిస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

CITADEL Trailer 2 (2023) Richard Madden, Priyanka Chopra Jonas Hot Sex Kiss  Scene, Action - YouTube

ప్రియాంక చోప్రా :
ఇప్పటికే ప్రియాంక చోప్రా తన భర్త అయినా నిక్ జోనస్ తో కలిసి ఎన్నో రకాల మ్యూజికల్ వీడియోస్ లో పెర్ఫార్మ్ చేసింది. దీని ద్వారా చాలామంది అభిమానాన్ని పొందింది ఈ జంట. ప్రియాంక ఇటీవల రిలీజ్ అయిన సిటాడల్ వెబ్ సిరీస్ లో తనకు జంటగా నటిస్తున్న రీచార్జ్ మోడల్ తో కలిసి చేసిన కొన్ని రొమాంటిక్ పిక్స్ కుర్ర కారుకి చెమటలు పుట్టిస్తున్నాయి.

రణ్‌బీర్‌ కపూర్ :
ర‌ణ‌బీర్‌ కపూర్ – అలియా భట్ వీరిద్దరికి పెళ్లయి ఒక పాప కూడా ఉంది. అయితే రణబీర్ కపూర్ పెళ్లయిన తర్వాత కూడా చాలామంది స్టార్ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసి రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఇంటర్వ్యూలో ఇక రొమాంటిక్ పాత్రలు చాలు.. కొత్త జోనర్స్ లో నటించడానికి ఆసక్తిగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

వరుణ్ ధావన్ :
వరుణ్ ధావన్ – నటాషా ద‌లాల్ వీరిద్దరూ చాలా కాలం ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అయితే ఇటీవల జుగ్ జుగ్ జియో అనే బాలీవుడ్ చిత్రంలో వరుణ్ ధావన్ కియారా అద్వానీతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడు. ఈ సన్నివేశాలు కుర్రకాలను ఉర్రుతలగిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

దీపికా పడుకొనే :
దీపిక పదుకొనే – రణ్వీర్‌ సింగ్ వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు. వీరిద్దరి వివాహం అయిన తరువాత దీపికా పదుకొనే మొదటి సినిమా గిహ్రియాన్ లో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చాలామంది రణ్‌వీర్ అభిమానులకు కోపం తెప్పించాయి.