ఆ మాటంటే నాకు శోభ‌నం గుర్తుస్తోంది… పచ్చి బోల్డ్‌గా మాట్లాడేసిన విష్ణుప్రియ‌… !

బుల్లితెర ఫిమేల్ యాంకర్ విష్ణు ప్రియ.. పోవే పోరా షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది విష్ణుప్రియ. ఆమె ఎప్పటికప్పుడు పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ర‌చ్చ రేపుతూనే వ‌స్తోంది. బుల్లితెరపై కనిపించే అనేక షోల‌కు హోస్టింగ్ చేస్తున్న విష్ణుప్రియ పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తూ మరింత పాపులర్ అవుతోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకొని సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంది విష్ణు ప్రియ. గతంలో విష్ణుప్రియ ఓంకార్ హోస్ట్ గా ఉన్న సిక్త్స్ సెన్స్ షోలో బోల్డ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

37 Vishnu priya ideas | vishnu, actresses, fashion

ఈ క్రమంలో జెడి చక్రవర్తి పై హాట్ కామెంట్స్ చేసిన విష్ణుప్రియ… నేను ఆయన ప్రేమించానని.. ఆయనతో ఈ విషయాన్ని కూడా చెప్పానని… ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఓంకార్ మీ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందిగా ? అని అడిగితే నాకు ఏజ్ ప్రాబ్లం కాదు… నేను ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. అప్పట్లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

Pic Talk : Vishnu Priya's Hot navel show goes Viral on Social media |  Manacinema

ఇక రీసెంట్‌గా సుమ అడ్డా షోకి వచ్చిన విష్ణు ప్రియ మరోసారి తన బోల్ కామెంట్స్ తో అందరికీ దొరికిపోయింది. అసలు విషయానికి వస్తే విష్ణు ప్రియ తాజాగా బలగం వేణు, చమ్మక్ చంద్ర, ధనరాజ్ లతో కలిసి సుమా అడ్డ షోలో కనిపించింది. సుమ ఒక టాస్క్ లో కంటెస్టెంట్స్ ని కొన్ని క్వ‌శ్చ‌న్స్ అడిగింది పెళ్లి అంటే ముందుగా గుర్తుకొచ్చేదేంటని సుమ‌ ప్రశ్నించగా ? విష్ణుప్రియ వెంటనే శోభనం అంటూ బ‌దులిచ్చింది.

vishnupriya, బ్లాక్ శారీలో సెగలు పుట్టిస్తున్న విష్ణుప్రియ.. బోల్డ్ ఫోజులతో  అందాల ఆరబోత - tv anchor vishnupriya bhimeneni latest pics in black saree -  Samayam Telugu

దీంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. బలగం వేణు షాకై వెంటనే పెళ్లి అన్నప్పుడు తాళిబొట్టు గుర్తుకు రాలేదా ? అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట‌ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజ‌న్స్ విష్ణు ప్రియను ఓ ఆటాడుకుంటున్నారు. అవకాశాల కోసం, పాపులారిటీ కోసం ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తావా ? అవకాశాల కోసం బాగా రెచ్చిపోతున్నావుగా విష్ణు అంటూ విమర్శిస్తున్నారు.