న‌ట‌సింహం బాల‌య్య ఖాకీ యూనీఫామ్‌తో దుమ్మురేపిన పోలీస్ సినిమాలు ఇవే…!

నట‌సింహ బాలయ్య ఇప్పుడు గ్లోబల్ లైన్ గా మారిపోయాడు. వరుస క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. బాలకృష్ణ అంటే ఫ్యాక్షన్ సినిమాలుకు పెట్టిందిపేరు. బాలయ్య దగ్గర్నుంచి పవర్ఫుల్ డైలాగ్ లు వస్తున్నాయంటే థియేటర్లు మోత మోగిపోవాల్సిందే. ఇలాంటి బాలకృష్ణ తన కెరీర్లో ఫ్యాక్షన్ రోల్స్ మాత్రమే కాకుండా పోలీస్ యూనిఫాంలో కూడా చాలా సినిమాల్లో నటించాడు. అలా బాలయ్య నటించిన పోలీస్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఇన్ స్పేక్టర్ ప్రతాప్ (1988) | ఇన్ స్పేక్టర్ ప్రతాప్ Movie | ఇన్ స్పేక్టర్  ప్రతాప్ Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos –  Filmibeat

బాలయ్య ముందుగా ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహ, రూలర్, అల్లరి పిడుగు, సుల్తాన్, మాతో పెట్టుకోకు, అశ్వమేధం సినిమాల్లో బాలయ్య యునిఫామ్ వేసి మాస్ ఆడియన్స్ ని మెప్పించాడు. మరి ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్, చెన్నకేశవరెడ్డి లక్ష్మీనరసింహ సినిమాల్లో బాలయ్య చేసిన పోలీస్ పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Tiragabadda Telugubidda Telugu Full Movie || Balakrishna, Bhanu Priya -  YouTube

బాలయ్య నటించిన పోలీస్ సినిమాలలో రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీనరసింహ సినిమాలకు నందమూరి అభిమానుల ప్రత్యేక స్థానం ఉంటుంది. బాలయ్య చివరిగా రూలర్ సినిమాలో పోలీస్ పత్ర‌లో కనిపించాడు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు మరోసారి పోలీస్ యూనిఫామ్ తో బంపర్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న తన 108వ‌ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.

Allari Pidugu (2005)

ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాస‌తో డైలాగులు చెప్పబోతున్నాడు. నిన్న అభిమానులు ముందుకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ నందమూరి అభిమానులు ఎంతగానో కట్టుకుంది. రేపు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ కూడా రానుంది. ఈ సినిమాను విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.