టాలీవుడ్‌లో ఈ స్టార్ హీరోలకు ఉన్నఇంట్ర‌స్టింగ్ సెంటిమెంట్లు ఇవే..!

చిత్ర పరిశ్రమలో ఉండే చాలామంది నటీనటులు వారికంటూ కొన్ని సెంటిమెంట్స్‌ ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా వారు ఏదైనా సినిమా మొదలుపెట్టే తప్పుడు కచ్చితంగా ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతారు. ఇక వారిలో కొంతమంది వారి డ్రస్సులు, దేవుడి దారాలు, రుద్రాక్షలు, ఉంగరాలు వంటివి నమ్ముతారు. ఇక మరికొంతమంది జ్యోతిష్యులు చెప్పిన విషయాలు నమ్ముతారు. ఇలా చాలామంది చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర హీరోలు కూడా ఇవి ఫాలో అవుతారు. ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఫాలో అయ్యే కొన్ని సెంటిమెంట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Balayya to play a no-nonsense cop in KS Ravikumar's next | Telugu Movie  News - Times of India

బాలకృష్ణ: నట‌సింహ నందమూరి బాలకృష్ణ ఏదైనా సినిమా మొదలుపెట్టేముందు నలుపు రంగు దుస్తులు ధరిస్తే అరిష్టం అనే సెంటిమెంట్ ని బాగా నమ్ముతారట. అంతేకాకుండా ఆయన ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు నలుపు రంగు దుస్తులు ధరించి ఎవరైనా ఆయన ముందుకు వస్తే అక్కడితో వారి పని అయిపోయినట్టే. ఇలా బాలకృష్ణ ఈ సెంటిమెంట్ బాగా ఫాలో అవుతాడు.

Venkatesh Daggubati Biography: Movies, Photos, Videos, News, Biography &  Birthday

వెంకటేష్: వెంకటేష్ గారు తన తండ్రిలాగే సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవుతారట. ఆయన నటించిన సినిమాల ఫస్ట్ కాపీ ముందుగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో,అలాగే నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి గుళ్ళలో పూజలు చేయించి స్వామి వారి పాదాల దగ్గర పెట్టాకే వాటిని ప్రదర్శించాలనే ఒక సెంటిమెంట్ ఫాలో అవుతారట.

As he turns 62, Nagarjuna proves age is just a number

నాగార్జున: నాగార్జున కు దేవుళ్ళ మీద అస్సలు నమ్మకం లేదట. కానీ మనుషులకు సహాయం చేయడమే అన్నిటికంటే పెద్ద భక్తి అనే సెంటిమెంట్ నమ్ముతారట. అంటే పూర్తిగా దేవుణ్ణి నమ్మకుండా మాత్రం ఉండరు.కొన్ని కొన్ని సమయాల్లో దేవున్ని కూడా నమ్ముతారట.

On NT Rama Rao's birthday, 6 of his all-time classics for you to watch |  Entertainment News,The Indian Express

సీనియర్ ఎన్టీఆర్: ఈయన ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 3 గంటలకు లేవడం సెంటిమెంట్ గా ఫాలో అవుతారట. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ప్రతి పని సక్సెస్ అవుతుందని ఆయన సెంటిమెంట్.