రోజుకు రెండు ఉసిరి బ‌ద్ద‌లతో ఇన్ని హెల్త్ సీక్రెట్లు ఉన్నాయా.. టాప్ మెడిస‌న్ ఇది..!

వైరస్‌టు, బ్లాక్ ఫంగస్ క్రీములు మనమీద దాడి చెయ్యటం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ రోజుల్లో అందరికీ రక్షణ వ్యవస్థ గురించి కాస్త ఆలోచన పెరిగింది. కాబట్టి ఇలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన పోషకాలు మన శరీరంలో రక్షక దళాలకి ఆయుధాలుగా పనిచేస్తున్నాయి…. అన్ని పోషకాలు కంటే నెంబర్1గా ఉపయోగపడే పవర్ఫుల్ ఆయుర్వేదం పదార్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉసిరికాయ:

కార్తీక మాసంలో మనందరం ఉసిరి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేస్తూ నిత్యం దానికి పూజలు చేస్తూ ఉంటాము. మరి ఎందుకు ఉసిరి చెట్టుకు పూజలు చేస్తూ సంస్కృతి పద్ధతులు ఎందుకు చెప్పారో తెలుసా…. మరి ఈ ఉసిరికాయలు ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అలాంటివి. ఇందులో అలాంటి గుణాలు అన్నీ ఇన్నీ అని చెప్పడానికి సంఖ్య లేదు. అలాగే రక్షణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉసిరి బాగా సహాయపడుతుంది. ఉసిరికాయలు మార్కెట్లో మ‌న‌కి సులువుగానే ల‌బిస్తాయి.

కొన్ని విధాలుగా ఉసిరికాయని నిల్వ చేసి రోజుకు రెండు ఉసిరి ముక్క‌ల‌నైనా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వీటిని ఉప్పు లేకుండా ఎండబెడతారు. సహజంగా అలా ఎండ పెట్టిన ఉసిరికాయ ముక్కలు భోజనం చేసిన తర్వాత తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరికాయలో విటమిన్ సి, పడేషియం, జింక్ లాంటి అనేక ఔషధాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తిన్నట్లయితే అన్ని తగ్గిపోతాయి. చాలామంది ఉసిరికాయలతో పచ్చడి కూడా పెట్టుకుని తింటారు… ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రోజుకు రెండు ఉసిరి ముక్క‌ల‌నైనా తిన‌డం అల‌వాటు చేసుకోండి.