తండ్రి కావాలి అనుకుంటున్న స్టార్ హీరో.. కానీ అది మాత్రం చేయడట..!!

ఎస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ..ఫిలిం ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . బాలీవుడ్ స్టార్ హీరోగా కండల వీరుడు గా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ కి తండ్రి కావాలని ఉందట .. చాలా ఆశ పడుతున్నారట. అయితే పెళ్లి మాత్రం చేసుకోను అంటూ కరాకండిగా చెప్పేస్తున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Salman Khan Makes Fun Of Himself Over Being Unlucky In Love: "Jinko Chahta  Tha Ki Jaan Banaye Woh Bhai Bula Rahi He Mujhe ..."

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా రాజ్యమేలుస్తూ చక్రం తిప్పుతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇకపై పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా లేవు . ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్ .

10 lesser known facts about birthday star Salman Khan | Filmfare.com

అయితే ఆయనకు మాత్రం తండ్రి కావాలని ఉందట . నాన్న అని పిలిపించుకోవాలని ఎంతో ఆశపడుతున్నారట . అయితే పెళ్లి కాకుండా నాన్న అవడం ఎలా అంటూ బాలీవుడ్ జనాలు సల్మాన్ ను ఏకి పారేస్తున్నారు . అంతేకాదు కొందరు కావాలనే సల్మాన్ పైగా ట్రోల్ చేస్తున్నారు. అది నీకు పెద్ద విషయం ఏమి కాదు ..పెళ్లి అయిన హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నావ్ కదా.. అలాంటి వాడికి ఇలాంటివి పెద్ద మ్యాటర్ కాదు ..సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ ఏకేస్తున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ తండ్రి కావాలి అనుకుంటున్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!