మగవారు ఏమన్నా అంత తోపా..? వారికే ఎందుకు పెద్దగా ఉండాలి ..? రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా అందాలు ప్రదర్శిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతే బోల్డ్ గా కూడా మాట్లాడుతున్నారు . మరీ ముఖ్యంగా ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ రాధిక ఆప్టే . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగులో కూడా పలు సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాధిక ..బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ బ్యూటీ మారిపోయింది .

मेरे शरीर को लेकर लोगों ने की थी इस तरह की बातें...', बॉडी शेमिंग को लेकर  राधिका आप्टे का छलका दर्द | people said bad things about my body radhika  apte pain

అంతేకాదు బోల్డ్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాధిక ఆప్టే బోల్డ్ కామెంట్స్ చేయడంలో చాలా ధైర్యం గల మనిషి అనే చెప్పాలి . కాగా ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధిక ఆప్టే ఇండస్ట్రీలో ఆడవాళ్ళని మగవాళ్ళకి వ్యత్యాసంగా చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలోనూ ..స్టోరీ కంటెంట్ విషయంలోనూ చాలా వరకు డైరెక్టర్ మగవారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని.. స్క్రీన్ స్పేష్ లో కూడా మగవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ..అది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన ఓ వైరస్ లాంటిది అంటూ చెప్పుకొచ్చింది .

Radhika Apte Hot & Sexy Photos: Radhika Apte has the hottest wardrobe in  Bollywood! Here's proof

అంతేకాదు పరోక్షకంగా మాట్లాడుతూ .. మగవారు ఏమైనా పెద్ద తోపులా అనే విధంగా కామెంట్స్ చేసింది . అంతేకాదు ఎందుకు ఇండస్ట్రీలో కొందరు హీరోలని అంత పెద్దలుగా చేసి చూస్తారు ..వాళ్ళు మనలాంటి నార్మల్ పీపుల్స్ ఏ కదా .. చిన్న స్థాయి నుంచి ఎదిగిన వారే కదా.. మరి ఎందుకు వాళ్లకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ..అంత హంగామ చేస్తుంటారు.. అనే విధంగా మాట్లాడడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!