అనుష్కతో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోమని చెప్పిన స్టార్ డైరెక్టర్.. తెర వెనుక ఇంత జరిగిందా..!

టాలీవుడ్ లో వినిపించే వేలాది గాసిప్‌ వార్తలలో అనుష్క- ప్రభాస్ పెళ్లి వార్త కూడా ఒకటి వీరిద్దరూ కలిసి మొత్తం నాలుగు సినిమాలలో నటించారు. నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్ వెండితెర మీద ఇద్దరు జంటను చూసిన లక్షలాదిమంది సిని అభిమానులకు నిజంగానే వీరిద్దరూ భార్యాభర్తలు అయితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.

Anushka Shetty out of Prabhas starrer Saaho and the reason is shocking |  Bollywood News – India TV

ఇక వీరి అభిమానులతో పాటు అటు ప్రభాస్ కుటుంబ సభ్యులకు దివంగత ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు సైతం వీరిద్దరూ నిజజీవితంలో దంపతులు అయితే బాగుంటుందన్న కోరిక ఉండేదని అంటారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ సైతం అనుష్కతో నేరుగానే ప్రభాస్‌ను పెళ్లి చేసుకోమని చెప్పేసాడట.

Karan Johar reveals how Shah Rukh Khan motivated him to get into  production; reveals he suffered loss on 'Student Of The Year' | Hindi Movie  News - Times of India

బాహుబలి ది బిగినింగ్ సినిమాను కరణ్ జోహార్ బాలీవుడ్లో రిలీజ్ చేశారు. ఆ సందర్భంలో ప్రభాస్, అనుష్కతో కరణ్ జోహార్ కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గుసగుసలు గురించి తెలుసుకున్న కరణ్ అనుష్కతో ప్రభాస్‌ను భర్తగా స్వీకరించే విషయంలో మీ అభిప్రాయం ఏంటి.. ప్రభాస్ నీతో ఎలా ఉంటాడు.. అని ఓపెన్ గానే అడిగేసాడట.

Prabhas With Anushka On Baahubali Franchise - TV9 Exclusive - YouTube

ప్రభాస్ గురించి అనుష్క అభిప్రాయం కొనుక్కోవడంతో పాటు అసలు ఆమె మనసులో ఏముంది అనేది తెలుసుకునేందుకే కరణ్ జోహార్ ఆమెను ఈ ప్రశ్నలు వేసి విసిగించాడట. కరణ్ జోహార్ ఎన్ని ప్రశ్నలు వేసిన అనుష్క- ప్రభాస్ అంటే తనకు స్నేహితుడిగా ఇష్టం అంటూనే మనసులో ఏముంది అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. ఒకవేళ ప్రభాస్ తో మాట్లాడమంటే నేను మధ్యవర్తిగా మాట్లాడతానని కరుణ జోహార్ చెప్పిన అనుష్క ఏమాత్రం తొనకకుండా నవ్వుతూ కరణ్ జోహార్ కు ఆన్సర్లు ఇచ్చిందట.