శ్రీరెడ్డి ఓరిజినల్ వయసు ఎంతో తెలుసా.. ఈమె మొదటి భర్త అంత తోపా..?

శ్రీ రెడ్డి ఈ పేరు గురించి తెలుగు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె అసలు పేరు మల్లి శ్రీరెడ్డి . తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట సమీపంలో ఓ పల్లెటూరులో జన్మించిన శ్రీరెడ్డి ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో ఓ కాంట్రవర్సీ క్వీన్ అయిపోయింది. ఆమె ఏం మాట్లాడినా పెద్ద సంచలనమే అవుతోంది. అసలు శ్రీరెడ్డి ఎవరు ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది ఆమె ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తుంది అన్నది చాలా ఆసక్తికరమైన విష‌యం. శ్రీ రెడ్డికి చిన్నప్పటి నుంచే వెండితెరపై కనిపించాలని హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిపోవాలన్న కోరిక బలంగా ఉండేది.

Actress Sri Reddy Group | Facebook

ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పటి నుంచే ముఖానికి లిప్ స్టిక్ వేసుకుంటూ బాగా అలంకరించుకుంటూ హీరోయిన్‌గా ఊహించుకునేది. అయితే ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన తల్లిదండ్రులు ఆమెను సినిమాల్లోకి పంపేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే ఆమెకు 16 సంవత్సరాల వయసులోనే బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేసేసారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని శ్రీరెడ్డి పారిపోయి హైదరాబాద్ వచ్చేసింది. అక్కడ స్నేహితుల రూమ్ లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఎన్నో ఫోటోషూట్లు చేసి ఎందరో దర్శకులకు అవకాశాల కోసం పంపింది.

Sri Reddy on Twitter: "Thanks for 200k LOVE 😍🥰😘 Love you So much 💙💘😘  #SriReddy #Thankyou https://t.co/9nMT9NP4pq" / Twitter

ఈ క్రమంలోనే ఆమెకు అవకాశాలు ఇస్తామని వాడుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ లిస్టులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. శ్రీరెడ్డిని ఎంతోమంది పిచ్చపిచ్చగా వాడుకుని అవకాశాలు ఇవ్వలేదు ఆమె చాలా మోసపోయింది. ఆ తర్వాత నేను నాన్న అబద్దం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఆమెకు హీరోయిన్‌గా మాత్రం అవకాశాలు రాలేదు. అవకాశాల పేరుతో చాలామంది వాడుకుని మోసం చేయడంతో శ్రీరెడ్డి బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

Sri Reddy on Twitter: "https://t.co/ATsjIZbsCu" / Twitter

ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా వేదికగా తనను మోసం చేసిన వారి వివరాలు బయట పెడుతూ ఒక్కసారిగా ట్రెండ్ అయింది. శ్రీ రెడ్డి వ్యాఖ్యలు కూడా బాగా కాంట్రవర్సీ అవ్వడంతో శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అక్కడి నుంచి ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేసింది. ఎంతోమంది హీరోల అభిమానులకు టార్గెట్ అయింది..ఇక‌ ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొడుతుండంతో శ్రీరెడ్డిని ఎక్కువమంది అభిమానిస్తూ వచ్చారు.

Sri Reddy on Twitter: "Love 💘 to b a Tamil, Malayali, Kannada, Telugu  Ponnu 💋 #SriReddy https://t.co/KRnP1MTarD" / Twitter

ఇక సినిమాల్లోకి వచ్చాక శ్రీరెడ్డి మొదటి భ‌ర్త‌కి దూరం కావడంతో పాటు విడాకులు కూడా ఇచ్చేసింది. అయితే ఈ దంపతులకు ఒక పాప ఉందన్న ప్రచారం జరుగుతున్న దానిపై ఎప్పటి వరకు శ్రీ రెడ్డి మాత్రం స్పందించలేదు. ఇటీవల ఆమె తన 33వ పుట్టినరోజు కూడా జరుపుకుంది. ఇప్పటికే ఆంటీ ఏజ్ వచ్చేసిన శ్రీరెడ్డి అందాల ఆరబోత విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గదు ఆమె సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని బయటపెట్టి చూపిస్తూనే రెచ్చిపోతూ ఉంటుంది.