వామ్మో.. రానా భార్య కూడా మొదలెట్టిందిగా..ఇక రచ్చ రంబోలాయే..!!

ఈ ప్రస్తుత కాలంలో చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాని ఏ విధంగా హీట్ ఎక్కిస్తున్నారో ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదే సమయంలో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న హీరోల భార్యలు కూడా స్టార్ హీరోయిన్లు మించిన భారీ ఫాలోయింగ్ తో దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఏ స్థాయిలో హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన‌ల్లు ఏ విధంగా రెచ్చగొడుతుందో మనందరికీ తెలిసిందే.

Rana Daggubati and Miheeka Bajaj colour coordinate in cream and gold for  wedding

అయితే ఎప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి వచ్చేస్తుంది హీరో రానా భార్య మిహికా బజాజ్. పెళ్లి జరిగిన ఎన్నాళ్లు చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా ఎంతో అందంగా కనిపించిన రానా భార్య ఒక్కసారిగా ఈమె హాట్ హాట్ ట్రెండీ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రానా భార్య మిహికా బజాజ్ హాట్ హాట్ ఫోటోషూట్లు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.

రీసెంట్ గానే తన భర్తతో వెకేషన్ కోసం లండన్ ట్రిప్ కు వెళ్లిన మిహికా బజాజ్ అక్క‌డ‌ ఎంజాయ్ చేసిన తన మెమొరబుల్ మూమెంట్స్ ను తన అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే హాఫ్ షోల్డర్స్ .డ్రెస్ తో తన థైస్ అందాలు కనిపించేలా ఆ ఫోటోలలో వయ్యారాలు వలకబోసింది రానా భార్య. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ మనసు జిగేల్మంటున్నాయి. ఈమె కూడా హద్దులు మీరు పోతుంది అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.