శోభిత సెక్సీ వీడియోతో ఇంట‌ర్నెట్ షేక్‌… బ‌ట్ట‌లు మొత్తం విప్పేసి అందాల విందు ( వీడియో)

టాలీవుడ్ బ్యూటీ అయినా కూడా బాలీవుడ్‌లో, నార్త్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది శోభిత ధూళిపాళ్ల‌. తెనాలి అమ్మాయి శోభిత ముందుగా బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యి ఆ త‌ర్వాత తెలుగులో మంచి స్టార్ అయ్యింది. ఆమె చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయినా.. ఆమె సినిమాల కంటే కూడా నాగ‌చైత‌న్య‌తో ఎఫెర్ వార్త‌ల‌తో మాత్రం బాగా క్రేజ్ తెచ్చుకుంది.

నాగ‌చైత‌న్య – శోభిత ఇప్ప‌టికే చాలాసార్లు క‌లిసి ప‌బ్లిక్‌గా కెమేరాల‌కు చిక్కారు. ప్ర‌స్తుతం త‌న హాట్ హాట్ అందాల‌తో శోభిత సోష‌ల్ మీడియాను బ్లాస్ చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ ఫొటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా శోభిత ధూళిపాళ్ల రీసెంట్‌గా బోల్డ్ అండ్ సెక్సీ వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోలో శోభిత ధూళిపాల తన బట్టల్ని ఒక్కొక్కటిగా విప్పేస్తూ హాట్ హాట్ అందాలను చూపించింది. అస‌లు ఈ వీడియో, ఈ బ‌ట్ట‌లు విప్పుతోన్న స్టిల్స్ చూస్తుంటే ఎవ‌ర‌కి మాత్రం ప‌దే ప‌దే చూడాల‌ని ఉండ‌దు చెప్పండి..! రోజు రోజుకు ఆమె ఇలాంటి స్టిల్స్‌తో మ‌రింత‌గా రెచ్చిపోతోంది. స‌మంత కాస్త ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేస్తేనే అక్కినేని ఫ్యామిలీలో ఇమ‌డ లేక చైతుకు విడాకులు ఇచ్చేసింది.

మ‌రి ఇప్పుడు శోభిత కూడా ఈ రేంజ్‌లో రెచ్చిపోతే ఆమెను అక్కినేని ఇంటి కోడలు గా నాగార్జున యాక్సెప్ట్ చేస్తారా..? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

 

Tags: celebrities news, latest film news, latest filmy updates, latest news, sobhitha dhulipala, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news