మ‌రోసారి శ్రీరెడ్డి అందాల విందు… బంతులు బాగున్నాయంటూ నెటిజ‌న్ల బూతులు…!

శ్రీ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ రెడ్డి ముందుగా టాలీవుడ్ లో హీరోయిన్ అవ్వాలన్న కోరికతో హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు చిన్నవయసులోనే తల్లిదండ్రులు ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిపోవాలన్న కోరికతో భర్తకు విడాకులు ఇచ్చేసిన శ్రీరెడ్డి హైదరాబాద్ వచ్చేసింది.

ఒకటి రెండు సినిమాలలో చిన్నాచితకా పాత్రలలో నటించిన హీరోయిన్ అయిపోవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. ఆ తర్వాత హీరోయిన్ అవ్వాలన్న కోరికతో ఆమె చాలామందితో రాజీపడి రకరకాలుగా ఫేవర్ కూడా చేసింది. ఈ విషయాన్ని శ్రీ రెడ్డి ఎన్నోసార్లు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. నటిగా సక్సెస్ కాని శ్రీరెడ్డి వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పిన వారిలో శ్రీరెడ్డి ముందు వరుసలో ఉంటుంది.

ముఖ్యంగా దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ తనను ఛాన్సుల పేరుతో లైంగికంగా వాడుకున్నాడు అంటూ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయట పెట్టింది. ఈ ఫోటోలు టాలీవుడ్‌ను ఒక్కసారిగా బ్లాస్ట్ చేయడంతో పాటు దగ్గుపాటి ఫ్యామిలీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న ఈ హాట్‌ డ్యూటీ ఇప్పుడు రెచ్చిపోయింది.

తాజాగా వైసీపీ మంత్రి ఆర్కే రోజాపై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నేత ఆనం రమణారెడ్డి పై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పచ్చి బూతులతో విరుచుకుపడింది. తాజాగా శ్రీరెడ్డి టైట్ అవుట్ ఫిట్ లో జిమ్ చేస్తున్న వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలలో ఆమె ఎద‌ అందాలు మొత్తం చూపిస్తూ.. కొంటె చూపులతో కవ్విస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే నెటిజ‌న్లు మాత్రం ఆమె ఎద అందాలు అలా చూపిస్తుంటే బూతులతో ట్రోలింగ్ చేస్తున్నారు. కొంద‌రు నీ బాల్స్ భ‌లే బాగున్నాయంటూ ఆమె ఎద షేపుల‌పై కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపుతున్నాయి.

Tags: celebrities news, latest film news, latest filmy updates, latest news, social media, sri reddy, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news