15 ఏళ్ల కెరీర్ లో.. ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసి మరి అలా చేసిన తమన్నా.. ఆ హీరో అంత మగాడా..?

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ తమన్నా రూల్స్ బ్రేక్ చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హ్యాపీ డేస్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మధు క్యారెక్టర్ లో జీవించేసిన హాట్ బ్యూటీ తమన్న.. తన అందాలతో స్టార్ హీరోలను కూడా మెల్ట్ చేసింది .

ఈ క్రమంలోనే వరుసగా బడాబడా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ లిస్టులోకి తాడ్ అయిపోయింది. ప్రెసెంట్ తమన్నా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు వెబ్ సిరీస్ లతో పాతు సినిమాలతో బిజీగా ఉంది . కాగా రీసెంట్ గానే లాస్ట్ స్టోరీస్ 2కు యాక్సెప్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది తమన్నా. లస్ట్ స్టోరీస్ వన్ ఎంత బోల్డ్ గా ఉండిందో అందరికీ తెలిసిందే . కియారా ఎక్స్ ప్రేషన్స్ మర్చిపోగలమా..? కాగా అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సిరీస్లో కీయార రెచ్చిపోయి నటించింది.

Tamanna Reveals about Lust Stories 2 Show with Netflix || Kiara Advani || Lust Stories Season 2 - YouTube

ప్రస్తుతం లవ్ స్టోరీ సీజన్ 2 తెరకెక్కుతుంది . ఈ సిరీస్లో తమన్నా తన రూమర్డ్ బాయ్ ఫ్రేండ్ విజయ్ వర్మ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అంతేకాదు ఫస్ట్ టైం తన 15 ఏళ్ల కెరియర్ లో పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఏకంగా బెడ్ సీన్స్ లో.. లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి న్యూడ్ గా నటించడానికి సిద్ధపడిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది . అంతేకాదు ఒకవేళ ఇదే విధంగా ..కొనసాగితే రానున్న రోజుల్లో విజయవర్మ – తమన్నా పెయిర్ హాట్ టాపిక్ గా మారిపోతుంది అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ప్రియుడు కోసం తన కట్టుబాట్లని త్యాగం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల సోషల్ మీడియాలో విజయవర్మ తమన్నా కి టమాటో అని ముద్దు పేరు కూడా పెట్టాడు . చూడాలి మరి తెర పై వీరిద్దరు రొమాన్స్ ఏ విధంగా పండుతుందో..?