“స్నానం చేసేటప్పుడు ప్రతిసారి అలా చేసుకుంటా”..పచ్చిగా బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన శృతి హాసన్..!!

స్టార్ డాటర్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ..ఫస్ట్ సినిమా హిట్ కొట్టడానికి నానాదంటాలు పడింది . ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతిహాసన్ ఫస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ హిట్లు ఫ్లాపులు అనే సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న శృతిహాసన్ రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది .

Shruti Haasan: 5 songs by the actress that have won our hearts

ప్రజెంట్ హాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తూ సంచలనానికి తెరలేపిన శృతిహాసన్ ..డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ లో ఉంది . ఈ క్రమంలోనే ఖాళీ టైం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ చేసే శృతిహాసన్ ,,రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా “ఆస్క్ మీ ఎవ్రీథింగ్ ” అనే సెషన్ లో పాల్గొంది ఈ క్రమంలోని నెటిజన్లు నోటికి పదును పెట్టి,, తిక్క తిక్క ప్రశ్నలు అడిగి.. ఆమె ఓపికకు సమాధానం చెప్పారు .

Kamal Haasan की बेटी Shruti की बोल्ड फोटोज ने फिर लूटी लाइमलाइट, अपने लुक्स के साथ करती रहती हैं एक्पेरिमेंट – News18 हिंदी

అయితే ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వని శృతిహాసన్.. తన దైన స్టైల్ లో ఆన్సర్ చెబుతూ డేరింగ్ గర్ల్ అనిపించుకుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ హద్దులు మీరి ప్రశ్న అడిగారు ..”నీవు నీ యూరిన్ స్మెల్ చూసుకున్నావా..? ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు పోసేస్తావా ..? మిస్టేక్ లో ఎప్పుడైనా చెయ్ మీద పోసుకున్నావా ..? అంటూ పచ్చిగా అడిగాడు. దీనికి ఏమాత్రం కంగారుపడని ..మొహమాటపడని శృతిహాసన్ అదే రేంజ్ లో ఆన్సర్ ఇచ్చింది . “నేను డైలీ స్నానం చేసేటప్పుడు అలాగే పోస్తాను.. చేతి మీద ఎప్పుడు పడనివ్వలేదు .స్మెల్ చూడను “అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . ఈ క్రమంలోనే శృతిహాసన్ ఇంత బోల్డ్ గర్ల్ నా అంటూ నెటిజన్లు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు నెటిజన్ కి తిక్క కుదిరే విధంగానే ఆన్సర్ ఇచ్చింది అంటూ శృతిహాసన్ ని మెచ్చుకుంటున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, tamana batiya, telugu news, Tollywood, tollywood news, trendy news