వామ్మో..మృణాల్ ఆ హీరో ని సాటిస్ఫై చేసిందా..? అందుకే తెలుగులో అవకాశాలు వస్తున్నాయా..?

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే జనాలు ఎవరా..? అంటూ బుర్రపిక్కునే వాళ్ళు . అయితే సీతారామం సినిమా పుణ్యమా అంటూ ఈ పేరు కి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టు లోకి ఆడ్ అయిపోయింది . అంతకు ముందు బాలీవుడ్లో సినిమాలు చేసినా పలు సీరియల్స్ లో నటించినా..రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమాతో అమ్మడుకు తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ అంటే బాలీవుడ్ -కోలీవుడ్ – టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలో గుర్తుపట్టేస్తున్నారు .

The World Of Nani30 unveiled: Mrunal Thakur to play leading lady to Nani in this pan India film : Bollywood News - Bollywood Hungama

సీత పాత్రలో మెప్పించిన మృణాల్ .. ప్రెసెంట్ బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ కి కమిట్ అవుతుంది . ఎన్టీఆర్ థర్టీ సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే ప్రభాస్ సినిమాలో కూడా కనిపించబోతుంది అంటూ తెలుస్తుంది. అంతేనా నాని సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్టు అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా టాలీవుడ్ లో ఉండే బడా హీరోలు అందరి సినిమాలలో మృణాల్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధపడటం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

Nani 30: Mrunal Thakur teams up with Nani for the first time ever in Telugu film; here's everything you need to know about the new movie

ఎప్పటినుంచో అవకాశాల కోసం ట్రై చేస్తున్న హీరోయిన్స్ కి ఆఫర్స్ రాక అల్లాడుతుంటే.. నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చి ఒక హిట్టు కొట్టగానే అమ్మడు ఖాతాలోకి ఇలాంటి బడా హీరోస్ ఎలా పడిపోతున్నారా..? అంటూ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఉండే బడా సీనియర్ హీరోతో మృణాల్ ఠాకూర్ నడుపుతున్న ఎఫైర్ విషయం బయటపడింది . గుట్టుచప్పుడు కాకుండా ఆ హీరోని సాటిస్ఫై చేస్తున్న మృణాల్ కి సదరు హీరో తన బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించి మరి ఆఫర్స్ ఇప్పిస్తున్నారట . అంతేకాదు అతగాడి సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చి మరి తన పేరును ప్రమోట్ చేసే విధంగా చూస్తున్నాడట టాలీవుడ్ బడా సీనియర్ హీరో . ఈ క్రమంలోనే ఆఫర్ల కోసం ముసలి హీరోని సాటిస్ఫై చేసావా మృణాల్ అంటూ పలువురు వల్గర్ గా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు మృణాల్ ఠాకుర్ అలా అవకాశాలు తెచ్చుకున్న సినిమా హిట్ అవ్వదు అంటూ ఘాటుగా బోల్డ్ గా స్పందిస్తున్నారు జనాలు..!!

Tags: actress mrunal thakur, film news, filmy updates, intresting news, latest news, social media, social media post, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, viral news