Supritha : కూరుతికి మందు తాగిస్తున్న సురేఖా వాణి.. హవ్వ అనేస్తున్న నెటిజెన్లు..!

తెలుగు క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తన కూతురు సుప్రిత (Supritha)తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇద్దరు కలిసి చేసే రచ్చకి నెటిజెన్లు షాక్ అవుతారు. కూతురికి ఫుల్ ఫ్రీడం ఇచ్చేసిన సురేఖా వాణి గ్లామర్ షోకి కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా సురేఖా వాణి తన కూతురు సుప్రితకి మందు కూడా తాగిస్తుంది.

సుప్రిత (Supritha) బర్త్ డే పార్టీ లో భాగంగా ఆమెకి దగ్గర ఉండి మందు తాగిస్తుంది సురేఖా వాణి. కూతురికి మందు కూడా తాగిస్తుంది ఇదేం విడ్డూరం రా బాబు అని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన కూతురిని హీరోయిన్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది సురేఖా వాణి. ఇప్పటికే ఆమె చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంది.

గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని సుప్రీత సరైన ఛాన్స్ వస్తే తన టాలెంట్ చూపిస్తానని అంటుంది. అయితే ఇప్పటివరకు ఆమె హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ రాలేదు. సురేఖా వాణి మాత్రం కూతురిని హీరోయిన్ గా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది.

Tags: Supritha, Supritha Glamour Show, Surekha, Surekha Vani, Surekha Vani Updates, Tollywood