అనసూయకు బిగ్ షాక్ ఇచ్చిన సుకుమార్‌… బిహేవియ‌ర్‌కు స‌రైన‌ బ్యాండ్ ప‌డిందే..!

జబర్దస్త్ యాంకర్‌గా మంచి పాపులారిటీతో టాలీవుడ్‌లో తనదైన స్టైల్ లో రాణిస్తున్న యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఉన్నది ఉన్నట్టు మొహానే మాట్లాడిస్తుంది. ఎవరైనా త‌న‌ను ట్రోలింగ్ చేస్తే ఇచ్చి పడేస్తుంది. తప్పు చేస్తే తిట్టడం..మంచి పని చేస్తే చప్పట్లు కొట్టడం.. అనసూయకి పుట్టుకతో వచ్చిన విద్య అంటూ ఆమె ఫ్యాన్స్ అంటూ ఉంటారు. రీసెంట్‌గా అనసూయ సోషల్ మీడియాలో మ‌త్రం ఏ రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురవుతుందో చూస్తూనే ఉన్నాం.

Allu Arjun's Pushpa: Anasuya Bharadwaj to play Dakshayani in Allu Arjun,  Rashmika Mandanna's 'Pushpa;' first look poster out | - Times of India

ఏ ముహూర్తాన జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిందో కానీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. రీసెంట్ గానే ఆంటీ ఆంటీ అంటూ ఓ రేంజ్‌లో ఆమెని ట్రోల్ చేశారు. ఈ సమయంలోనే అనుసూయ‌కు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయంటూ మరో వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం అనసూయ చేస్తున్న సినిమాలలో పుష్ప2 కూడా ఒకటి. ఇందులో ఆమె పాత్ర తగ్గించార‌ని కొంతమంది హ‌డావిడి చేస్తున్నారు.

ఇదే సమయంలో ఆమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఇప్పుడు పుష్ప 2 సినిమా వ‌స్తుంది. ఈ సినిమాలో అనసూయ పాత్రను చాలా వరకు త‌గ్గిచేసార‌టజ‌ దానికి కూడా కారణం కూడా లేకపోలేదట. అనసూయ హెడ్ వెయిట్ తగ్గించడానికి.. ఈమె టంగ్ కంట్రోల్లో చేయడానికి సుకుమార్ ఇలా చేస్తున్నారని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి.

Anchor Anasuya Bharadwaj Hot Shoot Latest Stills HD phone wallpaper | Pxfuel

ఈ సినిమా మొదలైన అప్పటినుంచి అనసూయ నోటిని అదుపులో పెట్టుకొని సలహా ఇస్తూ ఉన్నాడట సుకుమార్.. అయితే ఆమె మాత్రం సుకుమార్ మాటలను ప‌క్క‌న పెట్టేసి.. తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండటంతో సుకుమార్ అప్పటినుంచి ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడట‌. ఏదేమైనా ఈమె ప్ర‌వ‌ర్త‌న ఇలాగే కొనసాగితే ఈమె కెరీర్ డౌన్ అయినట్లే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.