టాలీవుడ్‌లో 1 కాదు 2 కాదు… ఏకంగా 10 సంచలన రికార్డులు క్రియేట్‌చేసిన‌ ఏకైక హీరో మ‌హేష్‌…!

వావ్ ఇది నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్ ఎక్కించే వార్త నే చెప్పాలి . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా ఉండే మహేష్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలామంది జనాలకి విపరీతమైన ఇష్టం .

Sarkaru Vaari Paata' movie review and release day LIVE updates: Check out  fans Twitter reactions

రీసెంట్ గా సర్కారీ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించే మరో ప్రతిష్టాత్మక సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి మూమెంట్లో మహేష్ బాబు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

Seethamma Vakitlo Sirimalle Chettu - Disney+ Hotstar

నిజానికి సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ షోకి నెగటివ్ టాక్ వచ్చింది. మెల్లమెల్లగా ఆ నెగటివ్ కాస్త పాజిటివ్ టాక్ గా మారి ఆ తర్వాత 100 కోట్ల రూపాయలు అందుకుంది. ఇక ఓవర్సీస్ లో మహేష్ బాబు స్టార్ స్టేటస్ అందరికీ తెలిసిందే ..సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది . కాగా మహేష్ బాబు నటించిన సినిమాలలో ఒక్క బిజినెస్ మాన్ తప్పిస్తే మిగతా అన్ని సినిమాలు వన్ మిలియన్ మార్కుని అలవోకగా దాటేస్తాయి.

Bharat Ane Nenu Telugu Full Movie | Telugu Filmnagar

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,వన్ నేనొక్కడినే, ఆగడు శ్రీమంతుడు ,బ్రహ్మోత్సవం ,స్పైడర్ ,భరత్ అనే నేను ,మహర్షి సరిలేరు నీకెవ్వరు ,సర్కారు వారి పాట ఇలా వరుసగా పది సినిమాలు 1 మిలియన్ మార్క్‌ అందుకున్నాయి. టాలీవుడ్‌లో ఏ హీరోకి సాధ్యపడని రికార్డును క్రియేట్ చేశాడు మహేశ్. అంతే కాదు టాలీవుడ్ నెం 1 హీరో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Sarileru Neekevvaru Review: Worth watching for Mahesh Babu and  Vijayashanthi's performances