మహేష్‌బాబుకి ఇంత సెక్స్ పిచ్చా… ఫారిన్ అమ్మాయిల‌తో ఆ రేంజ్‌లో సెక్స్ చేస్తాడా…!

సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు, మూడు రోజుల ముందే ఆ సినిమాని చూసేసాను అంటూ ట్వీట్ వేసి రివ్యూ కూడా చెప్పే ఉమైర్ సంధు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దుబాయ్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడను అంటూ చెప్పుకుని సోష‌ల్ మీడియాలో ప‌బ్బం గడుపుకునే ఉమైర్ అక్కడ సెన్సార్ కోసం వేసిన షో చూసేసాను అని.. ‘సినిమా అలా ఉంది ఇలా ఉంది.. హీరో అలా చేశాడు ఇలా చేశాడు అని… రేటింగ్ కూడా ఇస్తాడు’ కానీ ఫైనల్ గా సినిమా అయితే అతను చెప్పినంత రేంజ్లో ఉండదు.

Mahesh Babu to romance Two Actresses for SSMB28

అయితే ఇప్పుడు ఇతను రూటు మార్చి.. టాలీవుడ్ హీరోల పై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇలాగైనా వార్త‌ల్లో ఉంటాన‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్టు ఉన్నాడేమో..! మొన్నటికి మొన్న ‘రవితేజ వల్ల ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హీరోయిన్లతో అతడు అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు, అనవసరంగా టచ్ చేస్తాడు.. దీంతో ఆయన సినిమాల్లో నటించడానికి హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు’ అంటూ కామెంట్లు చేశాడు.

Pin on Entertainment

తాజాగా మహేష్ బాబుని టార్గెట్ చేసాడు. మహేష్ బాబు లెక్క ప్రకారం విదేశీయులతో శృంగారం యంగ్ గా,సెక్సీగా ఉండేలా చేస్తుందంటూ రాసుకొచ్చారు. మ‌హేష్‌బాబు విదేశీ గ‌ర్ల్స్‌తో శృంగారం చేసేందుకు ఆస‌క్తి చూపిస్తాడ‌ని కూడా కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేశాడు. ఇది మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాక అందరికి కోపం తెప్పిస్తోంది.

Birthday: Mahesh Babu is always desperate to liplock with this actress;  whenever he gets the opportunity so... | NewsTrack English 1

గ‌తంలో కూడా ఉమైర్‌ పవన్ కళ్యాణ్ విమెనైజర్ అంటూ సంచలన కామెంట్లు చేశాడు. అటు తర్వాత నాగ చైతన్య… సమంతని టార్చర్ చేశాడని అందుకే ఆమె విడాకులు ఇచ్చేసిందని, ఇప్పుడైతే మ‌హేషే మీదే ఎవ‌రు ఉహించ‌ని కామెంట్లు చేశాడు. దీంతో ‘టాలీవుడ్ హీరోల పై ఏడుస్తావేంట్రా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.