హీరో కి మించి పోయే రేంజ్ లో ఆస్తులు కూడ బెట్టిన శ్రీముఖి.. అన్ని కోట్లు సంపాదించిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే బుల్లితెరపై కూడా రెచ్చిపోయి మరి హాట్ బ్యూటీలు అందాలు ఆరబోస్తున్నారు . అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది అందాల ముద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి. సినిమా ఇండస్ట్రీలో తనదైనా స్టైల్ లో నటించి మంచి నటిగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి ..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి వచ్చిన తర్వాత నుంచి తన రేంజ్ ను డబల్ చేసుకుంది.

Sreemukhi, ఫుల్ జోష్‌లో యాంకర్ శ్రీముఖి.. కొత్త ఆరంభానికి స్వీకారం! అసలు  మ్యాటర్ చెప్పేసిన రాములమ్మ - anchor sreemukhi says about her new house  construction - Samayam Telugu

మరీ ముఖ్యంగా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బులు తో పాటు తన పాపులారిటీని డబుల్ చేసుకున్న శ్రీముఖి.. ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని టాప్ ఛానల్స్ లో ప్రోగ్రాం లో మెరుస్తుంది. కాగా ప్రజెంట్ అందరికన్నా టాప్ పారితోషకం తీసుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా రానిస్తున్న శ్రీముఖి సినిమాలో ఉండే హీరోలకి మించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఆస్తులను కూడా పెట్టింది అంటూ ఓ న్యూస్ అవుతుంది.

TV host Sreemukhi buys a new luxury car; take a look - Times of India

ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులు సహాయం లేకుండా పూర్తిగా తన రెమ్యూనరేషన్ తోనే కష్టపడిన డబ్బులతో సొంత ఇంటిని కట్టుకున్న శ్రీముఖి ఆ ఇంటి పై ఎంతో ప్రేమను పెంచుకుంది అంటూ తెలుస్తుంది. కాగా ఇదే కాదు ఇప్పటికే శ్రీముఖి తన సంపాదించిన డబ్బులను బిజినెస్ లో కూడా పెట్టింది అంటూ తెలుస్తుంది. అంతేకాదు తండ్రి వారసత్వంగా వచ్చే ఆస్తి అటు అమ్మడు సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ సంపాదించిన డబ్బులను మొత్తంగా వివిధ రంగాల్లో పెట్టి ఆ డబ్బులు డబుల్ చేసే విధంగా ఆలోచిస్తుందట .

Sreemukhi: పాపం.. పరువు పోగొట్టుకున్న శ్రీముఖి.. వైరల్ ఫోటో-Sreemukhi:  పాపం.. పరువు పోగొట్టుకున్న శ్రీముఖి.. వైరల్ ఫోటో - Telugu Biggboss,  Sreemukhi Ugadi, Srimukhi, Ugadi ...

అంతేకాదు బుల్లితెరపై ఇప్పటివరకు ఏ యాంకర్ కూడా అందుకోని రెమ్యూనరేషన్ అందుకుని ఒక్కో కాల్ షీట్ కి ఏకంగా 1,50,000 చార్జ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇదే రేంజ్ లో కొనసాగిపోతే త్వరలోనే శ్రీముఖి ఇండస్ట్రీలో చిన్నచితకా హీరోలు పేరు సంపాదించుకున్న రామ్ , నితిన్ లాంటి హీరోలను మించిపోయి స్థాయిలో ఆస్తులు కూడా పెట్టేస్తుంది అంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు . దీంతో శ్రీముఖి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Srimukhi, star anchor, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news