పైన బ్రా లేదు..కింద అండర్ వేర్ లేదు.. తమన్నా అందాల అరాచకం మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమన్న సోషల్ మీడియాలో కూడా అందాలను అడ్డు అదుపు లేకుండా ఆరబోస్తుంది. కాగా ఇప్పటికే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది అంటూ తన పేరుని నానా రచ్చ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్.

రీసెంట్గా తమన్న చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తమన్నా చాలా స్టైలిష్ అల్ట్రా లుక్ లో కనిపించింది. ఫుల్ బ్లాక్ కలర్ మోడ్రెన్ వేర్లో సెక్సీగా కనిపించింది. అంతేకాదు బ్లేజర్ డీప్ నెక్ లోపల బ్రా వేసుకోలేదు అని చెప్పకనే చెప్పేసింది. అంతేనా నెట్టేడ్ ప్యాంట్ ధరించి లోపల ఏమున్నాయో క్లియర్గా చూపించే విధంగా తమన్నా అందాలు ఆరబోసింది.

ఈ క్రమంలోనే పలువురు జనాలు అమ్మడు ఫోటోషూట్ ను ట్రెండ్ చేస్తున్నారు . పైన బ్రా రాలేదు కింద డ్రాయర్ లేదు .. నీ అందాల అరాచకం మామూలుగా లేదు తమన్నా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో తమన్నా లేటెస్ట్ ట్రెండి ఫోటోషూట్ వైరల్ అవుతుంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, tamana batiya, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news