టాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. చివరికి సమంతాను కూడా వదలలేదుగా..!

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలవడం శ్రీ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది. మామూలుగా శ్రీరెడ్డిని ఎవరు పట్టించుకోరు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేస్తూ తాను లైన్ లో ఉన్నాన‌ని నిరూపించుకుంటుంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఎక్కువ‌గా మెగా ఫ్యామిలీని.. టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేసి ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. స్టార్ హీరోలపై చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారుతున్న విషయం తెలిసిందే.తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లపై దారుణమైన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నిత్యామీనన్ ఇంతే ఉంటుంది.

మరి సమంత బాడీ పార్ట్స్ ఏవీ వావ్ అంత టెంప్ట్ అయ్యేలా ఏం ఉండవు. తమన్నాను ఆ బొడ్డు ఒకటి చూడొచ్చు ముఖం చూడలేము. అలాగే అనుష్క సినిమాలు మానేసింది. నిజంగా రకుల్ ప్రీత్ సింగ్‌ను మోగోన్ని చూస్తున్నామో ఆడదాన్ని చూస్తున్నామా అనేది మనకు తెలియదు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ వీడియో సోష‌ల్ మీడియ‌లో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు నిన్ను చూస్తే మనిషిని చూస్తున్నామా ఓ పశువునీ చూస్తున్నామా అనేది మాకు తెలియట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.