Srireddy : శ్రీ రెడ్డి బజ్జీలు చూశారా.. అందరి చూపు వాటి మీదే..!

సోషల్ మీడియా సెన్సేషన్ శ్రీరెడ్డి ఏం చేసినా అదో పెద్ద సంచలనమే. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద యుద్ధమే చేసిన శ్రీ రెడ్డి (Srireddy) మెగా ఫ్యామిలీ మీద విరుచుకు పడటం గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒకరి మీద కామెంట్స్ చేయడం లాంటివి మానేసి సైలెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రకరకాల వీడియోస్ చేస్తుంది. అందులో శ్రీరెడ్డి వంటల ప్రోగ్రాం కూడా చేస్తుంది.

ఆమె చేసే వంటల కన్నా ఆమె అందాలనే ఎక్కువ ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా శ్రీ రెడ్డి (Srireddy) బజ్జీలను సిద్ధం చేసింది. బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తూ తన అందాల ప్రదర్శన కూడా చేసింది అమ్మడు. ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. శ్రీ రెడ్డి చేసే బజ్జీల కన్నా ఆమె అందాల మీదే అందరి చూపు ఉందని చెప్పొచ్చు. అందుకే ఈ వీడియోకి సూపర్ వ్యూస్ వస్తున్నాయి.

శ్రీ రెడ్డి ఏ వంటకం చేసినా అంతే. ఆమె చేసే వంటకం మీద కన్నా ఆమె పరువాల మీదే ఆడియెన్స్ గురి ఉంటుంది. ఫైనల్ గా శ్రీ రెడ్డి బజ్జీలు సూపర్ ఫేమస్ అయ్యాయని మాత్రం చెప్పొచ్చు.

 

Tags: Bajji Making, Casting Couch, sri reddy, Sri Reddy Channel, Sri Reddy Updates, srireddy, Tollywood