Sreemukhi : శ్రీముఖి కూడా రెచ్చిపోతుందిగా..!

Sreemukhi : స్టార్ యాంకర్ శ్రీముఖి ఈమధ్య గ్లామర్ షోలో కూడా అదరగొట్టేస్తుంది. ఈమధ్య కాస్త ఫిజిక్ మీద దృష్టి పెట్టి బక్కచిన్న అమ్మడు ఇక ఇప్పుడు గ్లామర్ షోతో కూడా అదుర్స్ అనిపిస్తుంది. ఛానెల్స్ లో షోస్ చేస్తూ బిజీ బిజీగా ఉన్న శ్రీముఖి ఈమధ్య తన లేటెస్ట్ ఫోటోషూట్స్ తో సత్తా చాటుతుంది. అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది.

ఓ పక్క యాంకరింగ్ చేస్తూ మరోపక్క అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తుంది. యాంకర్ గా తన టాలెంట్ చూపిస్తున్న శ్రీముఖి తనలోని ఈ డిఫరెంట్ యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్నా ముందు సినిమాల్లోనే ట్రై చేసినా ఎందుకో వర్క్ అవుట్ అవలేదు.

అయితే బుల్లితెర మీద మాత్రం తన హవా కొనసాగిస్తున్న శ్రీముఖి (Sreemukhi) గ్లామర్ షో విషయంలో కూడా తగ్గేదేలే అంటుంది. శ్రీముఖి చేస్తున్న ఈ అందాల ప్రదర్శన చూసి మిగతా యాంకర్స్ కూడా షాక్ అవుతున్నారు. ఛానెల్ ఏదైనా సరే తన యాంకరింగ్ తో మెప్పిస్తున్న శ్రీముఖి ఫోటోషూట్ క్రేజీగా మారాయని చెప్పొచ్చు.

Tags: Anchor Sreemukhi, Sreemukhi, Sreemukhi Latest, Sreemukhi Photoshoot, Sreemukhi Updates