Neha Sharma : చిరుత పాప.. రెచ్చిపోవడం ఆపట్లేదుగా..!

Neha Sharma : రాం చరణ్ నటించిన చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నేహా శర్మ. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసినా అమ్మడికి పెద్దగా లక్ కలిసి రాలేదు. అయితే బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది నేహా. అయితే సినిమాల కన్నా అమ్మడి ఫోటో షూట్స్ క్రేజీగా మారుతున్నాయి.

నేహా శర్మ ఫోటో షూట్ చేసింది అంటే అది ఖచ్చితంగా వైరల్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా నేహా శర్మ ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిరుత పాప సోయగాల వలలో ఆడియన్స్ అందరు చిక్కుకుంటున్నారని చెప్పొచ్చు. అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. యద అందాలు కనిపించే సొగసులతో మైండ్ బ్లాక్ చేస్తుంది.

హిందీలో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తుండగా ఫోటో షూట్స్ తో మాత్రం అంతకుమించిన క్రేజ్ తెచ్చుకుంటుంది నేహా శర్మ (Neha Sharma). అయితే అమ్మడు మళ్లీ తెలుగులో నటించాలనే ఆలోచనలో ఉన్నా సరే ఇక్కడ ఆఫర్లు మాత్రం రావట్లేదు. నేహా శార్మ గ్లామర్ షో చూసైనా సరే ఎవరైనా అమ్మడికి ఆఫర్ ఇస్తారేమో చూడాలి. నేహా శర్మా మాత్రం సోషల్ మీడియాని షేక్ చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది.\

Tags: Chirutha, Neha Sharma, Neha Sharma Photoshoot, ram charan