హీరోయిన్‌ సౌందర్య కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ మీరు గుర్తించారు.. అసలు ఎవరు ఊహించరు..!?

ఏంటి ఒకప్పటి దివంగత నటి సౌందర్యకి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య ఓ విషయంలో పోలిక ఉందా..? ఇక ఇది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు అని అనుకుంటున్నారా.. మరి ఎవ‌రికీ తెలియని సౌందర్య, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కామన్ క్వాలిటీ గురించి మనం ఎక్కడ తెలుసుకుందాం. దివంగత మహానటి సౌందర్య తన నటనాభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకుంది.

అంతేకాకుండా ఈమె ఇండస్ట్రీలో ఏంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక అంతే కాకుండా తన నటించిన సినిమాల్లో ఎక్కువగా స్టార్ హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్‌గా సౌందర్య రికార్డులు క్రియేట్ చేసింది. ఒకప్పటి సావిత్రి లాగా సౌందర్య కూడా సినిమాల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే అలాంటి సౌందర్య ఇప్పటి జనరేషన్ హీరో ఎన్టీఆర్ కి మధ్య పోలిక ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు కదా.. అయితే ఎన్టీఆర్ కి సౌందర్యకి మధ్య ఉన్న కామన్ క్వాలిటీ ఏమిటంటే వీరిద్దరూ ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారట.. సౌందర్య- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎంతో బాగా మాట్లాడుతారు.

ఈ విషయంలో సౌందర్య- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య పోలిక ఉంద‌నే విషయం తెలిసిన ఇద్దరి అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు… సౌందర్య కూడా తాను ఏ భాషలో నటిస్తే ఆ భాషను నేర్చుకుని మాట్లాడగలిగేది. ఎన్టీఆర్ కూడా ఇదే విధంగా నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ హీరో దేవర సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది.