Sivatmika : స్టార్ హీరో కూతురు థైస్ షో..!

టాలీవుడ్ స్టార్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ తన ఇద్దరు కూతుళ్లని హీరోయిన్స్ గా ఎంట్రీ ఇప్పించాడు. ఇద్దరు తమకు నచ్చిన సినిమాలతో దూసుకెళ్తున్నారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని గ్లమర్ విషయంలో కొద్దిగా దూరంగా ఉంటూ నచ్చిన పాత్రలనే చేస్తుంది. కానీ చిన్న కూతురు శివాత్మిక (Sivatmika ) మాత్రం ఆమెకి పూర్తిగా విభిన్నంగా రెచ్చిపోతుంది. గ్లామర్ షో విషయంలో అమండు తగ్గేదేలే అన్నట్టు ఉంది.

ఇప్పటికే చాలా ఫోటో షూట్స్ తో తన హాట్ అటెంప్ట్ తో మెప్పించిన శివాత్మిక (Sivatmika ) లేటెస్ట్ గా థైస్ షో చేస్తూ షాక్ ఇచ్చింది. తానొక స్టార్ హీరో కూతురు అన్న విషయాన్ని మర్చిపోయిందా ఏంటి శివాత్మిక ఇలా రెచ్చిపోతుంది అని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ గ్లామర్ షో చేస్తే తప్పేం లేదు అని శివాత్మికకు సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు.

అయితే అమ్మడి గ్లామర్ షో ఫోటో షూట్స్ వరకే పరిమితమా లేక సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఇలానే రెచ్చిపోతుందా అన్నది చూడాలి. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది. సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడు ఇలా హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ని అలరిస్తుంది.

Tags: Sivatmika, Sivatmika Hot Show, Sivatmika Rajasekhar, Sivatmika Updates