Kamal : ఆ హీరో ల్యాప్ టాప్ లో హీరోయిన్ న్యూడ్ ఫోటోస్..!

బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ స్టార్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ (Kamal ) ఒక స్టార్ హీరో ల్యాప్ టాప్ లో స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోస్ చూశానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్ అని కూడా రివీల్ చేసాడు. ఇక హృతిక్ రోషన్ చెప్పాడు అంటే ఆ హీరోయిన్ ఖచ్చితంగా కంగనా రనౌత్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.

హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మ్యాటర్ అందరికి తెలిసిందే. అప్పట్లో ఓ రేంజ్ లో ప్రేమించేసుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరంటే ఒకరు పడని స్థాయికి వచ్చారు. హృతిక్ పేరు చెబితేనే అంతెత్తున లేస్తుంది కంగనా. ఇక లేటెస్ట్ గా కమల్ ఆర్ ఖాన్ (Kamal ) వ్యాఖ్యలతో మరోసరి వీరిద్దరి మీద ఫోకస్ పెట్టింది ముంబై మీడియా.

స్టార్ హీరో ల్యాప్ టాప్ లో హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు అంటూ కమల్ సంచలన కామెంట్స్ చేశాడు. టైం వచ్చినప్పుడు అవన్ని బయటపెడతానని అన్నాడు.

 

Tags: Bollywood, Hrithik Roshan, Kamal R Khan, Kangana Ranaut