ఓ మై గాడ్: నిహారికకు విడాకుల సలహా ఇచ్చింది ఆ స్టార్ హీరోయినా..? బయటపడ్డ షాకింగ్ మ్యాటర్..!!

ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. రెండు సంవ‌త్స‌ర‌ల క్రితం పెళ్లి చేసుకున్న తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు ఆమె విడాకులు ఇచ్చేస్తుందని ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గత ఏడాది కాలంగా వీరిద్దరూ ఎప్పుడు కలిసి కనపడలేదు. దీంతో నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. విడాకుల ప్రక్రియకు సంబంధించి వీరిద్దరూ లీగ‌ల్‌ ప్రక్రియ కూడా ప్రారంభించేసారట.. త్వరలోనే వీరికి అధికారికంగా విడాకులు మంజూరు కానున్నాయి.

Niharika Samantha: నిహారికకు డివోర్స్ ఆలోచన రావడానికి కారణం ఆ స్టార్  హీరోయినా.. వెనుకాల ఉండి ఇంత చేసిందా-Niharika Samantha: నిహారికకు డివోర్స్  ఆలోచన ...

ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటున్నా నిహారిక తిరిగి గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. నిహారిక అటు సొంతంగా ఒక బ్యానర్ ప్రారంభించి కొన్ని సిరీస్ లు కూడా నిర్మిస్తోంది. ఇప్పుడు ఆమె కాన్సంట్రేషన్ అంతా అటు నటిగాను ఇటు నిర్మాతగాను సక్సెస్ అవటం మీదే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ గా మారింది. నిహారిక విడాకుల వెనుక స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉందన్న చర్చలు మొదలయ్యాయి.

Niharika Samantha: నిహారికకు డివోర్స్ ఆలోచన రావడానికి కారణం ఆ స్టార్  హీరోయినా.. వెనుకాల ఉండి ఇంత చేసిందా-Niharika Samantha: నిహారికకు డివోర్స్  ఆలోచన ...

నాగచైతన్యకు విడాకులు ఇచ్చేశాక సమంత స్వతంత్రంగా ఎలా బతకాలో చూపిస్తోంది. భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె తిరిగి సినిమాల్లోకి వచ్చి మరింత బోల్డ్ గా దూసుకుపోతోంది.. విడ‌కులు ఇచ్చిన కూడా సమంత తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు. ఇప్పుడు విడాకులకు రెడీ అవుతున్న నిహారిక కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్లలో నటిస్తూ బోల్డ్ ఫోటోషూట్ లు కూడా చేస్తోంది. విడాకుల తర్వాత కూడా ఎలా జీవించాలో సమంతను పూర్తిగా ఫాలో అయిపోతుందన్న చర్చలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..!!