ఆ హీరోయిన్ తో ఆర్జీవీకి ఎఫైర్.. సీక్రెట్‌గా వెళ్లి ఎవ్వ‌రూ చూడ‌కూడంది చూసి…!

ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండటం, ఏ విషయమైనా సరే తనదైన కోణంలోనే ఆలోచించడం రామ్ గోపాల్ వర్మ నైజం. అందుకే ఎప్పుడు చూసినా సోషల్ మీడియ‌లో, వార్తా పత్రికల్లో రామ్ గోపాల్ వర్మ పేరు హ‌ట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. వ్యక్తిగతంగా దయ్యాలు, దేవుళ్ళు అంటే పెద్దగా నమ్మరు ఆర్జీవీ. పుట్టిన, పెళ్లి రోజు అంటే ఆయనకు విరక్తి. కాకపోతే అందమైన అమ్మాయిలన్నా, బోల్డ్ విషయాలన్నా మనోడికి భలే ఇంట్రెస్ట్. ముదుగుమ్మలతో ముచ్చట్లు పెడుతూ తెగ హంగామా చేస్తుంటాడు వర్మ.

Rangeela Posters | Rangeela Movie Poster | SongSuno

ఒకానొక సమయంలో తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన రామ్ గోపాల్ వర్మ.. అప్పట్లోనే రంగీలా, క్షణక్షణం లాంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. వర్మ సినిమా వస్తుందంటే చాలు జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ వచ్చేలా ట్రెండ్ సెట్ చేసుకున్నారు. అంత మంచి గొప్ప పేరు ఉన్న ఈ డైరెక్టర్ ఇటీవ‌ల‌ కాలంలో ఎక్కువగా విమర్శల పాలవుతున్నారు. ఈ దర్శకుడు ప్రస్తుతం హీరోయిన్ల పై ఎక్కువ ఫోకస్ పెడుతూ వారి అందాలను ప్రేక్షకులకు చూపించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.

Ram Gopal Varma Wife Slapped Urmila Matondkar, Know What Happened Next | जब  पत्नी ने Urmila Matondkar को जड़ दिया था थप्पड़, राम गोपाल वर्मा ने उठाया  था चौंकाने वाला कदम!

రాంగోపాల్ వర్మ శిష్యులు పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్య‌ప్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంచి సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ వీరి గురువు ఆర్జీవి మాత్రం విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవ‌ల‌ రామ్ గోపాల్ వర్మ నిజం అంటూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్న ఆయన.. 90లో జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావించారు.

Urmila Matondkar's 5 Power-Packed Performances That Gave Her Fans Goosebumps

తనకు, ఊర్మిళకు ఎఫైర్ ఉందని మొదటిసారి ఓ మ్యాగజైన్ లో రాశారని తెలుసుకొని.. సీక్రెట్ గా అమీర్‌పెట్ వెళ్లి అక్కడ చూడకూడనిది చూశా అని చెప్పారు ఆర్జీవీ. ఇప్పుడైతే తనపై అలాంటి ఎన్నో వార్తలు వస్తున్నాయని, సోషల్ మీడియా ఎఫెక్ట్ తో జరుగుతున్న బిజినెస్ అది అని వర్మ అన్నారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మమాటలు వైరల్ అయ్యాయి.