ఛీ ఛీ హీరో య‌శ్ కి అలాంటి కోరికలు ఎక్కువా..? వీడియోలతో వేధిస్తున్నాడా..? కేజీఎఫ్‌ హీరోయిన్ సంచలన కామెంట్స్‌!

శ్రీనిధి ..ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలు చాలా తక్కువ . అదే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కి రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోయిన్ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన ఒరిజినల్ నేమ్ కన్నా సరే సినిమా పేరుతోనే అందరి మనసులలో గుర్తింపు సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి.. ప్రజెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతుంది . అంతేనా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన శ్రీనిధి ఇంకా ఎందుకు అవకాశాలు లేక ఖాళీగా ఉంది అని ఆరా తీస్తే మాత్రం దానికి కచ్చితంగా కారణం ఆమె మూర్ఖత్వం అని చెప్పాలి.

ఎన్నో అవకాశాలు వచ్చాయి.. బడా బడా స్టార్స్ కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చారు . అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వచ్చిన ఆఫర్లన్నీ పోయాయి.. ఆ తర్వాత ఆఫర్లు రాకుండా పోయాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాకి పరిమితమైన శ్రీనిధి శెట్టి.. యాశ్ పై సంచలన. కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్విట్ ప్రకారం కేజీఎఫ్ సినిమా చేస్తున్న టైంలో హీరో హీరోయిన్ శ్రీనిధి శెట్టితో తప్పుగా ప్రవర్తించారని.. చీప్ బిహేవియర్ తో తనను ఇబ్బంది పెట్టారని ..హెరాస్ చేశాడని .. ఆ కారణంగానే ఇకపై ఆయనతో నటించకూడదు అని డిసైడ్ అయ్యిందని”.. ఓ ట్వీట్ చేశాడు .

ఈ క్రమంలోనే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ..కన్నడ ఇండస్ట్రీలో యాశ్ – శ్రీనిధి శెట్టి పేర్లు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకోవడంతో ఈ న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు గతంలోనూ కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రైవేట్ వీడియోలను పట్టుకుని రశ్ ఏడిపించాడని.. తన కోరిక తీర్చడానికి బలవంతం చేశారని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి . అయితే వాటిపై ఇప్పటివరకు కూడా శ్రీనిధి స్పందించకపోవడం గమనార్హం. చూడాలి మరి దీనిపైన శ్రీనిధి శెట్టి ఏ విధంగా స్పందిస్తుందో..?

 

 

Tags: film news, filmy updates, hero yash, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, viral news